సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ

సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ 20వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేశాడు. అతను ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1976 బ్యాచ్‌ విశ్రాంత ఐఎఎస్ అధికారి.[1][2][3][4]

సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ
20 వ భారత ప్రహ్దాన ఎన్నికల కమిషనరు
In office
2015 ఏప్రిల్ 18 – 2017 జూలై 6
అధ్యక్షుడుప్రణబ్ ముఖర్జీ
ప్రధాన మంత్రినరేంద్ర మోడీ
అంతకు ముందు వారుహరిశంకర్ బ్రహ్మ
తరువాత వారుఅచల్ కుమార్ జ్యోతి
భారత ఎన్నికల కమిషన్
In office
2012 ఆగస్టు 7 – 2015 ఏప్రిల్ 18
అధ్యక్షుడుప్రణబ్ ముఖర్జీ
వ్యక్తిగత వివరాలు
జననం
సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ

(1952-07-06) 1952 జూలై 6 (వయసు 71)
జాతీయతభార్తీయుడు
కళాశాలహార్వర్డ్ యూనివర్సిటీ
నైపుణ్యంప్రభుత్వ అధికారి

చదువు మార్చు

జైదీ హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. హార్వర్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌లో పబ్లిక్ పాలసీకి మేసన్ ఫెలోగా ఉన్నాడు.

కెరీర్ మార్చు

డాక్టర్ జైదీ 2005 నవంబరు నుండి 2008 అక్టోబరు వరకు కౌన్సిల్ ఆఫ్ ICAO లో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా పనిచేశాడు. సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశాడు. అతను 2012 జూలై 31 న పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా పదవీ విరమణ చేశాడు.[5] ఆయన హయాంలో జరిగిన మొదటి ఎన్నికలు 2015 బీహార్ శాసనసభ ఎన్నికలు. [6]

మూలాలు మార్చు

  1. PTI (2012-08-07). "Syed Nasim Ahmad Zaidi appointed Election Commissioner". The Times of India. Archived from the original on 2014-01-20. Retrieved 2012-11-10.
  2. Ians - New Delhi (2012-08-07). "Nasim Ahmad Zaidi is new Election Commissioner". The New Indian Express. Archived from the original on 9 August 2012. Retrieved 2012-11-10.
  3. J Balaji (2012-08-03). "News / National : Zaidi is new Election Commissioner". The Hindu. Retrieved 2012-11-10.
  4. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 6 April 2014. Retrieved 9 November 2012.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Welcome to Election Commission of India". Eci.gov.in. 2012-07-31. Retrieved 2012-11-10.
  6. "Election Commission's neutrality: Will Zaidi fit in Seshan's shoes?". The Times of India. 3 October 2015.