సారా బుర్కే

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

సారా కేట్ బుర్కే (జననం 1982, జనవరి 2) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

సారా బుర్కే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సారా కేట్ బుర్కే
పుట్టిన తేదీ (1982-01-02) 1982 జనవరి 2 (వయసు 42)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 123)2004 ఆగస్టు 21 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 95)2003 ఫిబ్రవరి 3 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2008 మార్చి 15 - ఆస్ట్రేలియా తో
తొలి T20I (క్యాప్ 2)2004 ఆగస్టు 5 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2008 మార్చి 6 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000/01–2009/10కాంటర్బరీ మెజీషియన్స్
2005కెంట్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మటి20 మలిఎ
మ్యాచ్‌లు 1 36 7 142
చేసిన పరుగులు 1 73 6 499
బ్యాటింగు సగటు 8.11 6.00 9.59
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 1* 10* 3* 27
వేసిన బంతులు 114 1,536 138 6,339
వికెట్లు 1 25 7 136
బౌలింగు సగటు 57.00 40.76 21.28 27.59
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/57 3/17 3/15 4/28
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/– 0/– 36/–
మూలం: CricketArchive, 11 April 2021

క్రికెట్ రంగం మార్చు

2003 - 2008 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 1 టెస్ట్ మ్యాచ్,[2] 36 వన్ డే ఇంటర్నేషనల్స్, 7 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ ఆడింది. కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ కూడా ఆడింది, అలాగే కెంట్ తో ఒక సీజన్ లో పాల్గొన్నది.[3]

మూలాలు మార్చు

  1. "Sarah Burke Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  2. "ENG-W vs NZ-W, New Zealand Women tour of England 2004, Only Test at Scarborough, August 21 - 24, 2004 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "Player Profile: Sarah Burke". CricketArchive. Retrieved 11 April 2021.

బాహ్య లింకులు మార్చు