సిద్ధార్థ చరిత్రము

సిద్ధార్థ చరిత్రము చిలకమర్తి లక్ష్మీనరసింహం 1950లో రాసిన పుస్తకం.[1]

సిద్ధార్థ చరిత్రము
కృతికర్త: చిలకమర్తి లక్ష్మీనరసింహం
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: సిద్ధార్థ గౌతముని జీవిత గాథ
ప్రచురణ: కాలచక్రం ప్రచురణలు
విడుదల: 1957
పేజీలు: 144
సిద్ధార్థ చరిత్రము పీఠిక

విశేషాలు మార్చు

సిద్ధార్థ గౌతముడు లేదా గౌతమ బుద్ధుడు భారతదేశానికి చెందిన గొప్ప ప్రవక్త, యోగి. ఆయన బోధనల నుండి బౌద్ధమతాన్నిప్ స్థాపించారు. శాక్య రాజ్య యువరాజుగా జన్మించిన బుద్ధుడు రాజ్యాధికారాన్ని, భార్యాపిల్లలను వదులుకుని మానవుని అన్ని దుఃఖాలకు మూలాన్ని కనుక్కునే ప్రయత్నంలో తపస్సు ఆచరించారు. భారతదేశంలో పుట్టి ప్రపంచమంతటా విస్తరించిన బౌద్ధాన్ని ప్రవచించిన బుద్ధ భగవానుని జీవిత గాథను చిలకమర్తి లక్ష్మీనరసింహం 1950లో రచించారు. ఈ గ్రంథంలో సిద్ధార్థ గౌతముని జీవిత గాథ ఉంటుంది.

మూలాలు మార్చు

  1. చిలకమర్తి లక్ష్మీనరసింహం (1950). సిద్ధార్థ చరిత్రము.

బాహ్య లంకెలు మార్చు