2007 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
అతిథి
|
"ఖబడ్దార్ అనీ కబురు పెట్టరా గుబులు పుట్టదా చెడు గుండెలో" [1]
|
మణి శర్మ
|
నవీన్, రాహుల్ నంబియార్
|
"వల్లా వల్లా ఏ చినుకిల్లా పిలిచిందే పిల్లా ఖుల్లంఖుల్లా కులుకుల కిల్లా మెరిసిందే ఇల్లా" [2]
|
రాహుల్ నంబియార్, దర్శన
|
"సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చేప్పేదెవరు ఏ కంటికైనా" [3]
|
దీపు, ఉష
|
ఆట
|
"ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట" [4]
|
దేవిశ్రీ ప్రసాద్
|
శంకర్ మహదేవన్ బృందం
|
" ఓలియో ఓలియో హోరెత్తవే గోదారి యెల్లువై గులాబిలా గట్టుజారి" [5]
|
కార్తీక్, చిత్ర
|
"నిను చూస్తుంటే చెడిపోతానే తప్పనుకోవు కదా పొగిడావంటే పడిపోతానే తప్పని గొడవ కదా" [6]
|
సిద్ధార్థ్, సుమంగళి
|
"యేల యేలా యేలా యేలా యేల యేల యేలారే రేల రేలా రేలా రేలా రేల రేల రేలారే" [7]
|
సునీత, స్మిత
|
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
|
"మనసా మన్నించమ్మా మార్గం మళ్లించమ్మా నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా" [8]
|
యువన్ శంకర్ రాజా
|
కార్తీక్ బృందం
|
" అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా" [9]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
ఒక్కడున్నాడు
|
" అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకునే వరకు" [10]
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎం.ఎం.కీరవాణి, సుమంగళి
|
క్లాస్‌మేట్స్
|
"గుండె చాటుగా ఇన్నినాళ్లుగా ఉన్న ఊహలన్నీ ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్లిపోనీ" [11]
|
కోటి
|
చిత్ర
|
"మౌనమెందుకు మాటాడవెందుకు దూరమెందుకు దరి చేరవెందుకు" [12]
|
మల్లికార్జున్, అంజనా సౌమ్య
|
"నరనరాల్లో ఉత్సాహం ఉరకలేసే యువతరం జరుపుతుంటే పోరాటం దొరకదా విజయం" [13]
|
టిప్పు, ఎస్.ఎం.కె.సాయి
|
"భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదం పూబాణంలా అందాలే వేటాడాలంది ప్రాయం" [14]
|
హేమచంద్ర, సందీప్, కౌసల్య, చైత్ర
|
- ↑ వెబ్ మాస్టర్. "అతిథి". సిరివెన్నెల భావలహరి. Retrieved 10 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "అతిథి". సిరివెన్నెల భావలహరి. Retrieved 10 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "అతిథి". సిరివెన్నెల భావలహరి. Retrieved 10 December 2021.
- ↑ నాగార్జున. "ఆట". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.

- ↑ నాగార్జున. "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
- ↑ నాగార్జున. "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
- ↑ నాగార్జున. "ఒక్కడున్నాడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "క్లాస్‌మేట్స్". సిరివెన్నెల భావలహరి. Retrieved 9 December 2021.