సుభద్రా దేవి బీహార్‌కు చెందిన మిథిలియా కళాకారిణి. ఆమె మధుబని పెయింటింగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె మిథిలా కళా వికాస్ సమితి పోషకురాలు. ఆమెకు 2023లో భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది.[1][2]

సుభద్రా దేవి
జననం
సేలంపూర్, బీహార్, భారతదేశం
వృత్తిపెయింటర్, సామాజిక కార్యకర్త
ఉద్యమంపేపర్‌మేకింగ్ ఆర్ట్‌
పురస్కారాలుపద్మశ్రీ (2023)

ఆమె ఆర్ట్ వర్క్ "అరటితోటలో రాధాకృష్ణులు" బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.[3]

వ్యక్తిగత జీవితం మార్చు

ఆమె 1941లో బీహార్‌లోని మధుబనిలో జన్మించింది. మధుబని జిల్లాలోని సేలంపూర్ గ్రామంలో పెరిగింది. ఆమె చిన్నతనంలో ఇతరులను చూడటం ద్వారా పేపియర్-మాచే కళాకృతిని నేర్చుకుంది.[4] ఈ కళ కాగితపు గుజ్జు(pulp)తో బొమ్మలను తయారుచేయడానికి సంబంధించినది.

పేపర్ మాచే ఆర్ట్‌లో అత్యుత్తమ పనికి ప్రసిద్ధి చెందిన ఆమె 1970 నుండి ఇప్పటి వరకు చురుకుగా ఉంది.[5]

మూలాలు మార్చు

  1. "Padma Awards 2023: Meet awardees honoured in the field of art". The Indian Express (in ఇంగ్లీష్). 2023-01-26. Retrieved 2023-01-30.
  2. Sheezan Nezami (Jan 26, 2023). "Anand, Subhadra, Kapil Selected For Padma Shri | Patna News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-30.
  3. "drawing | British Museum". The British Museum (in ఇంగ్లీష్). Retrieved 2023-01-29.
  4. News8Plus (2023-01-26). "Madhubani's 82-year-old Subhadra gets Padma Shri, in childhood she learned papier-mâché art by watching others, now famous abroad - News8Plus-Realtime Updates On Breaking News & Headlines" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2023-01-29. Retrieved 2023-01-29.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Collections Online | British Museum". www.britishmuseum.org. Retrieved 2023-01-29.

బాహ్య లింకులు మార్చు

http://www.mithilaindia.in/