సురేష్ నారాయణ్ ధనోర్కర్

సురేష్‌ నారాయణ్‌ ధనోర్కర్‌ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.

బాలు ధనోర్కర్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
23 మే 2019 – 29 మే 2023
నియోజకవర్గం చంద్రాపూర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2019
నియోజకవర్గం వరోరా

వ్యక్తిగత వివరాలు

జననం 4 జులై 1975
వాని, యావత్మల్, యావత్మల్ జిల్లా
మరణం 29 మే 2023[1]
న్యూ ఢిల్లీ
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు శివ సేన
తల్లిదండ్రులు నారాయణ్ ధనోర్కర్[2]
జీవిత భాగస్వామి ప్రతిభ ధనోర్కర్
సంతానం మానస్ ధనోర్కర్
నివాసం వారోరా, చంద్రపూర్ జిల్లా

రాజకీయ జీవితం మార్చు

సురేష్ బాలు ధనోర్కర్ శివసేన పర్తయ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో వరోరా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2019వ శివసేన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికల్లో చంద్రపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.

మరణం మార్చు

సురేష్ బాలు ధనోర్కర్ అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 29 మే 2023న మరణించాడు.[3][4]

మూలాలు మార్చు

  1. The Hindu (30 May 2023). "Suresh 'Balu' Dhanorkar, Congress' sole Lok Sabha MP from Maharashtra, passes away" (in Indian English). Retrieved 31 May 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Eenadu (30 May 2023). "తండ్రి చనిపోయిన 2 రోజులకే.. ఎంపీ ఆకస్మిక మృతి". Archived from the original on 3 June 2023. Retrieved 3 June 2023.
  3. Namasthe Telangana (31 May 2023). "కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌ ధనోర్కర్‌ మృతి". Archived from the original on 31 May 2023. Retrieved 31 May 2023.
  4. Andhra Jyothy (30 May 2023). "చంద్రాపూర్ ఎంపీ సురేష్ బాలు కన్నుమూత". Archived from the original on 31 May 2023. Retrieved 31 May 2023.