సెంట్రల్ జోన్ క్రికెట్ జట్టు (పాకిస్తాన్)

పాకిస్థాన్‌ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు

సెంట్రల్ జోన్ క్రికెట్ జట్టు అనేది పాకిస్థాన్‌ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. ఇది బహవల్పూర్, సాహివాల్‌లలో ఉంది.

మ్యాచ్‌లు మార్చు

1955 - 1969 మధ్యకాలంలో పర్యాటక జట్లతో మొత్తం ఆరు మ్యాచ్‌లను ఆడింది.[1]

మూలాలు మార్చు

  1. "First-class matches played by Central Zone (Pakistan)". CricketArchive. Retrieved 10 June 2017.