సేబర్ కార్పొరేషన్

సేబర్ కార్పొరేషన్ (గతంలో: సేబర్ హోల్టింగ్స్ ) అమెరికా కేంద్రంగా యాత్రా సంబంధిత సాఫ్ట్వేర్ సేవలు, ఉత్పత్తులు అందిస్తున్న సంస్థ. మనదేశంలో వీరికి బెంగలూరు లో కార్యాలయం ఉన్నది. వీరు ప్రధానంగా యాత్రా ( విమాన , రైలు, కారు), ఆతిధ్య రంగం (అన్నశాలలు ) రంగాలలో సేవలు అందిస్తారు. మనదేశంలో వీరు ట్రావెల్‍గురు.కాం పేరుతో సేవలు అందించేవారు. కాని దీనిని 2012లో ప్రముఖ యాత్రాసంస్థ యాత్రా.కామ్ కి అమ్మేశారు.[2] [3] [4]

సేబర్ కార్పొరేషన్
Typeపబ్లిక్
ISINUS78573M1045 Edit this on Wikidata
పరిశ్రమయాత్రలు
ప్రయాణాలు
స్థాపన1960 (1960)
ప్రధాన కార్యాలయం,
Key people
టాం క్లీన్ (అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి
మైకేల్ సామ్‍ గిల్లీలాండ్ - సలహాదారుడు
మార్క్ కె మిల్లర్ , ముఖ్య ఆర్థికాధికారి
Productsట్రావెలాసిటీ
గెట్ దేర్
లోగోయూగో
లాస్ట్మినిట్.కామ్
సేబర్ ఎయిర్లైన్ సొల్యూషంస్
సేబర్ ట్రావెల్ నెట్వర్క్
ట్రాంస్ ఇంక్.
RevenueUS$3.2 బిలియన్
−92,84,70,000 ±10000 యునైటెడ్ స్టేట్స్ డాలర్ (2021) Edit this on Wikidata
Total assets5,29,10,00,000 ±1000000 యునైటెడ్ స్టేట్స్ డాలర్ (2021) Edit this on Wikidata
Number of employees
10,000 (2008)[1]
Websitewww.sabre.com

మూలాలు మార్చు

  1. "Sabre Holdings Company Overview". Hoover's. 2009. Retrieved 11 October 2009.
  2. http://www.moneycontrol.com/news/cnbc-tv18-comments/yatracom-buys-travelgurucom-to-beat-makemytrip_724465.html
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-01. Retrieved 2013-02-09.
  4. http://timesofindia.indiatimes.com/business/india-business/Yatra-com-to-acquire-Travelguru-com/articleshow/14528174.cms

బయటి లంకెలు మార్చు