సైనికుడు (1997 సినిమా)

సైనికుడు 1997 డిసెంబరు 19న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి ఇంటర్నేషనల్స్ పతాకం కింద చిట్టి నిర్మించిన ఈ సినిమాకు బి. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించాడు. సాయికుమార్, ఇంద్రజ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమణి భరధ్వాజ్ సంగీతాన్నందించాడు.[1]

సైనికుడు
(1997 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.కృష్ణారెడ్డి
తారాగణం సాయి కుమార్,
ఇంద్రజ
నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • సాయికుమార్
  • ఇంద్రజ

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: బి.కృష్ణారెడ్డి
  • నిర్మాత: చిట్టి
  • సంగీతం: రమణీ భరధ్వాజ్
  • పాటల రచయితలు: భువన చంద్ర, గురుచరణ్, హేమాద్రి
  • గాయకులు: చిత్ర, రమణీ భరధ్వాజ్, లలితా సాగరి, సునంద

పాటలు మార్చు

  1. ఉదయానికి చెప్పెయ్ వెల్ కం... రచన: భువన చంద్ర, గాయకులు: చిత్ర మురళీధరన్, కోరస్
  2. లేనే లేని నిన్నటి కోసం... : రచన: గురుచరణ్, గాయకులు: రమణీ భరధ్వాజ్, చిత్ర
  3. నాకంటే ధనవంతుడు లేనే లేదు... రచన: గురుచరణ్, గాయకుడు: మురళీధర్
  4. పాడనా తెలుగుపాట... రచన: గురుచరణ్, గాయకులు: మనో, మురళీ, రాము, లలితా సాగరి
  5. అనురాగపు సుమవనమా.. రచన: హేమాద్రి, గాయకులు: రమణీ భరధ్వాజ్, సునంద, కోరస్

మూలాలు మార్చు

  1. "Sainikudu (1997)". Indiancine.ma. Retrieved 2022-12-21.