చేసిన మేలును గుర్తించుకొని మేలు చేసిన వారు మరణించినప్పటికి వారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ ఘటించే అంజలిని స్మృత్యంజలి అంటారు. స్మృతిని ఆంగ్లంలో మెమరీ అంటారు. మెమరీ అనగా జ్ఞాపకశక్తి, అంజలి అనగా నమస్కారం అనగా జ్ఞాపకముంచుకొని చేసే వందనంను స్మృత్యంజలి అంటారు.

ముఖ్యమంత్రి హోదా లో రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరి మార్గమధ్యమున హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వై.యస్.రాజశేఖరరెడ్డికి ఏర్పాటు చేసిన స్మృత్యంజలి చిత్రం

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు