హలో డార్లింగ్ మౌళి దర్శకత్వంలో 1992లో వెలువడిన తెలుగు సినిమా. రాజీవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రామకృష్ణారెడ్డి, జీవన్ గౌడ్‌లు నిర్మించారు. నరేష్, శోభన జంటగా నటించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించాడు.[1]

‌హలో డార్లింగ్
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
తారాగణం నరేష్,
శోభన
సంజీవి ముదిలి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ రాజీవ్ ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: మౌళి
  • నిర్మాతలు: రామకృష్ణారెడ్డి, జీవన్ గౌడ్
  • ఛాయాగ్రహణం: వి.రంగా
  • కూర్పు: శ్యామ్‌ ముఖర్జీ
  • సంగీతం: ఎం.ఎం.కీరవాణి
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • సంభాషణలు: తోటపల్లి మధు
  • కళ: పేకేటి రంగా

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలకు ఎం.ఎం.కీరవాణి బాణీలు సమకూర్చాడు.[1]

పాటల వివరాలు
క్ర.సం. పాట రచన గాయకులు
1 హలో డార్లింగ్ లేచిపోదామా వేటూరి అనితా రెడ్డి
2 కదిలించి కవ్వించి వేటూరి మనో, చిత్ర
3 ఈ వలపు ఎంత భువనచంద్ర ఎం.ఎం.కీరవాణి
4 ప్రాణమిత్రమా భువనచంద్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ బృందం
5 బెదిరితే భయపెడుతుంది సిరివెన్నెల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
6 ఈ వలపు ఎంత భువనచంద్ర చిత్ర

మూలాలు మార్చు

  1. 1.0 1.1 వెబ్ మాస్టర్. "Hello Darling (Mouli) 1992". ఇండియన్ సినిమా. Retrieved 11 October 2022.

బయటి లింకులు మార్చు