హారతి (సినిమా)
హరతి 1974 అక్టోబరు 12న విడుదలైన తెలుగు సినిమా. దేవి ప్రియదర్శిని పిక్చర్స్ బ్యానర్ పై ఎం.చంద్రశేఖర్, బండి కృష్ణారావు లు నిర్మించిన ఈ సినిమాకు పి. లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, శారద, జగ్గయ్య ప్రధాన తారాగణంగా నటించగా కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
హారతి (1974 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | దేవీ ప్రియదర్శిని పిక్చర్స్ |
---|---|
భాష | తెలుగు |
తారాగణం మార్చు
సాంకేతిక వర్గం మార్చు
- స్టూడియో: దేవి ప్రియదర్శిని పిక్చర్స్
- నిర్మాత: ఎం. చంద్రశేఖర్, బండి కృష్ణారావు;
- ఛాయాగ్రాహకుడు: శేఖర్ - సింగ్;
- ఎడిటర్: పి.వి. నారాయణ;
- స్వరకర్త: కె. చక్రవర్తి (సంగీతం);
- గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, దాశరథి, కోడకండ్ల అప్పలచార్య, మైలవరపు గోపి
- కథ: డాక్టర్ కొమ్మురి వేణుగోపాల రావు;
- స్క్రీన్ ప్లే: పి. లక్ష్మీ దీపక్;
- సంభాషణ: మద్దిపట్ల సూరి, కోడకండ్ల అప్పలచార్య
- గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, బి. పద్మనాభం, చక్రవర్తి (సంగీతం), ఎల్.ఆర్. అంజలి, కౌసల్య
- ఆర్ట్ డైరెక్టర్: బి.ఎన్. కృష్ణుడు;
- డాన్స్ డైరెక్టర్: పసుమర్తి కృష్ణ మూర్తి, రాజనాంబి, మలేషియా మహాలింగం
మూలాలు మార్చు
- ↑ "Harathi (1974)". Indiancine.ma. Retrieved 2021-05-10.