హుస్సేన్ అమీర్ ( ఫార్సీ: حسین امیرعبداللهیان‎  ; 1964 ఏప్రిల్ 23 - 2024 మే 19) ఇరాన్ రాజకీయవేత్త దౌత్యవేత్త, హుస్సేన్ అమీర్ 2021 నుండి 2024లో మరణించే వరకు ఇరాన్ విదేశాంగ మంత్రిగా పనిచేశాడు [1] [2] హుస్సేన్ అమీర్ గతంలో 2011 నుండి 2016 వరకు అరబ్ ఆఫ్రికన్ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశాడు. [1]

హుస్సేన్ అమీర్
حسین امیرعبداللهیان
ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి
In office
2021 ఆగస్టు 15 – 2024 మే 19
అధ్యక్షుడుఇబ్రహీం రైసి
అంతకు ముందు వారుమహమ్మద్ జావాద్
తరువాత వారుఆలీ బగేరి (తాత్కాలిక)
వ్యక్తిగత వివరాలు
జననం(1964-04-23)1964 ఏప్రిల్ 23
డామ్ఘన్ సీమన్ ప్రావిన్స్, ఇరాన్
మరణం2024 మే 19(2024-05-19) (వయసు 60)
వర్జాకాన్, ఇరాన్
కళాశాలటెహరాన్ విశ్వవిద్యాలయం

అలీ అక్బర్ సలేహి ప్రభుత్వంలో హుస్సేన్ అమీర్ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశాడు., మహ్మద్ జావద్ జరీఫ్ మంత్రివర్గంలో ఈయన మూడు సంవత్సరాలు పాటు మంత్రిగా పని చేశాడు.

బాల్యం విద్యాభ్యాసం మార్చు

అమీర్ హుస్సేన్ 1964లో ఇరాన్ దేశంలోని ఇరాన్ దేశంలోని దమ్‌ఘన్‌లో జన్మించారు. [3] 7 సంవత్సరాల వయస్సులో, అమీర్ హుస్సేన్ తన తండ్రిని కోల్పోయాడు. అమీర్ హుస్సేన్ కు 1994లో వివాహమైంది అమీర్ హుస్సేన్ కు ఒక కొడుకు ఒక కూతురు సంతానం. అమీర్ హుస్సేన్ డిప్లొమాటిక్ రిలేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందాడు, టెహ్రాన్ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ లా అండ్ పొలిటికల్ సైన్సెస్ నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు టెహ్రాన్ యూనివర్శిటీ నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పీహెచ్‌డీని కలిగి ఉన్నారు. [4]

రాజకీయ జీవితం మార్చు

అమీర్ హుస్సేన్ ఇరాన్ విదేశాంగ శాఖ వ్యవహారాల శాఖ మంత్రిగా రెండుసార్లు పనిచేశాడు. [5] [6]

విదేశాంగ మంత్రి (2021–2024) మార్చు

అమీర్ హుస్సేన్ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పలు సంస్కరణలు చేపట్టాడు. 2021 నుండి ఇరాన్ ప్రభుత్వం, ఇరాక్ సౌదీ అరేబియా దేశాలతో తమ సంబంధాలను తెంచుకుంది. అమీర్ హుస్సేన్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ తో సమావేశమై సౌదీ అరేబియా ప్రభుత్వంతో తమ సంబంధాలను తెంచుకున్నాడు. [7] 2023లో, దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కు అమీర్ హుస్సేన్ హాజరయ్యాడు. [8] చైనా ప్రభుత్వంతో దావోస్ సదస్సులో ఆమీర్ హుస్సేన్ ఇరాన్ చైనా సంబంధాల అభివృద్ధి కోసం చైనా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. [9] అమీర్ హుస్సేన్, సిరియా, ఇరాక్, లెబనాన్ బహ్రెయిన్‌ దేశ ప్రభుత్వాలతో సౌఖ్యంగా ఉండేవాడు . [10]

హెలికాప్టర్ ప్రమాదంలో మృతి మార్చు

2024 మే 19న, అమీర్ హుస్సేన్ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అజర్‌బైజాన్ -ఇరాన్ సరిహద్దులోని వర్జెకాన్ పట్టణం సమీపంలో కూలిపోయింది ; [11] ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇద్దరూ చనిపోయారు. [12] ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. [13]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Deputy for Arab-African Affairs". Ministry of Foreign Affairs. Archived from the original on 30 August 2021. Retrieved 22 July 2015.
  2. "'No survivors' found at crash site involving President Ebrahim Raisi, says Iran | Fox News Video". Fox News (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-05-20. Archived from the original on 20 May 2024. Retrieved 2024-05-20.
  3. "Hacktivists Target Iran's Foreign Ministry, Leak Trove Of Data". Iran International (in ఇంగ్లీష్). 7 May 2023. Archived from the original on 30 May 2023. Retrieved 30 May 2023.
  4. "Amir-Abdollahian: The Soft Face of Iran's Hard Power". Middle East Institute. Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
  5. "Amirabdollahian became the international director-general of the parliament and Shaykh al-Islam became Zarif's advisor". 24 July 2016. Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
  6. "Biography of Dr. Hossein Amirabdollahian". Archived from the original on 4 August 2021. Retrieved 14 August 2021.
  7. Motamedi, Maziar (21 December 2022). "Saudi Arabia wants dialogue after Jordan meeting: Iran minister". Archived from the original on 9 May 2023. Retrieved 11 July 2023.
  8. "Davos 2023: Saudi FM says Riyadh trying to find path to dialogue with Iran" Archived 30 మే 2023 at the Wayback Machine Reuters. 17 January 2023.
  9. Gans, Jared (11 March 2023). "Five things to know about the Iran-Saudi deal brokered by China". The Hill (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 21 May 2023. Retrieved 11 July 2023.
  10. Bishara, Marwan (12 March 2023). "The Saudi-Iran détente and its regional implications". Al Jazeera. Archived from the original on 23 May 2023. Retrieved 14 March 2023.
  11. "Helicopter carrying Iran's president suffers a 'hard landing,' state TV says without further details". AP News (in ఇంగ్లీష్). 19 May 2024. Archived from the original on 19 May 2024. Retrieved 19 May 2024.
  12. "State media says Iranian president, foreign minister found dead at helicopter crash site". Voice of America.
  13. "Iran's President Ebrahim Raisi confirmed dead in helicopter crash". Al Jazeera (in ఇంగ్లీష్). Retrieved 2024-05-20.