హృదయాంజలి (1998 సినిమా)

హృదయాంజలి స్ప్రెక్ట్రమ్‌ క్రియేషన్స్ బ్యానర్‌పై కె.బాలు దర్శకత్వంలో 1998లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇది మే మాదం అనే తమిళ సినిమా డబ్బింగ్. 1953లో విడుదలైన రోమన్ హాలిడే అనే సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

హృదయాంజలి
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలు
తారాగణం వినీత్,
సోనాలి కులకర్ణి
సంగీతం ఎ.ఆర్.రెహమాన్
నిర్మాణ సంస్థ స్ప్రెక్ట్రమ్‌ క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • వినీత్
  • సోనాలి కులకర్ణి
  • మనోరమ
  • సిల్క్ స్మిత
  • కాకా రాధాకృష్ణన్
  • జనగరాజ్
  • ఆర్.సుందరరాజన్
  • పి.సి.రామకృష్ణ
  • రాజేష్ కుమార్
  • పాండు
  • ఆనంద్ కృష్ణమూర్తి

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకుడు: కె.బాలు
  • నిర్మాత: బి.సత్యం
  • సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
  • ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరాం

పాటలు మార్చు

క్రమ సంఖ్య పాట సంగీత దర్శకుడు రచయిత గాయకులు నిడివి
1 "మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం" [2] ఎ.ఆర్.రెహమాన్ సిరివెన్నెల కె. ఎస్. చిత్ర బృందం 06:18
2 "ఎదపై జారిన" భువనచంద్ర చిత్ర, ఉన్ని కృష్ణన్ 05:05
3 "పాలకొల్లు మావయ్య" జి.వి.ప్రకాష్, గోపాలరావు 04:37
4 "మదరాసు చుట్టివస్తే" ఘంటసాల రత్నకుమార్ శ్రీనివాస్, స్వర్ణలత, జి.వి.ప్రకాష్, నోయల్ డేవిడ్, మాల్గుడి శుభ 04:51
5 "అచ్చంపేట మంగత్తా" వెన్నెలకంటి అనుపమ, సునీతారావు, టి.కె.కళ, జి.వి.ప్రకాష్ 04:26

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Hrudayanjali". indiancine.ma. Retrieved 14 December 2021.
  2. నాగార్జున. "హృదయాంజలి". సిరివెన్నెల భావలహరి. Retrieved 14 December 2021.