హెంట్రియాకొంటేన్

హెంట్రియాకొంటేన్ ఒక అల్కేన్.ఇది ఘన పారాఫిన్ హైడ్రోకార్బన్ .దీని రసాయన సూత్రంC31H64.సాధారణ (n-)హెంట్రియాకొంటేన్ CH3(CH2)29CH3 అనేక సహజ మైనపులలో గుర్తింపబడినది.[4]తేనెటీగ మైనం లో సుమారు 10% హెంట్రియాకొంటేన్ఉంటుంది.[5]హెంట్రియాకొంటేన్ (CHEBI:5659) యాంటీ ట్యూబర్‌క్యులర్ ఏజెంట్‌ పాత్రను కలిగి ఉంది.[6] హెంట్రియాకొంటేన్-14,16-డయోన్, గోధుమ, బార్లీ మరియు ఇతర మొక్కల మైనపులలో ప్రధాన భాగం, ఇది ఐసోక్సాజోల్ ఇంటర్మీడియట్ నుండి సంశ్లేషణ చేయబడుతుంది.[7]హెంట్రియాకొంటేన్ శోథ నిరోధక ప్రభావాలను కలిగి ఉన్నట్లు చూపబడింది.

హెంట్రియాకొంటేన్
Skeletal formula of hentriacontane
పేర్లు
Preferred IUPAC name
Hentriacontane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [630-04-6]
పబ్ కెమ్ 12410
కెగ్ C08376
వైద్య విషయ శీర్షిక hentriacontane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:5659
SMILES CCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక 1709817
ధర్మములు
C31H64
మోలార్ ద్రవ్యరాశి 436.85 g·mol−1
స్వరూపం White, opaque, waxy crystals
సాంద్రత 0.781 g cm−3 at 68 °C[2]
ద్రవీభవన స్థానం 67.5 to 69.3 °C; 153.4 to 156.7 °F; 340.6 to 342.4 K
బాష్పీభవన స్థానం 458 °C (856 °F; 731 K)
log P 16.501
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
విశిష్టోష్ణ సామర్థ్యం, C 912 J K−1 mol−1 (at 50 °C)
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS07: Exclamation mark
జి.హెచ్.ఎస్.సంకేత పదం Warning
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H315, H319
GHS precautionary statements Kategorie:Wikipedia:Gefahrstoffkennzeichnung unbekannt ?
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

లభ్యత వనరులు మార్చు

సాధారణ బఠానీ, గమ్ అరబిక్ (అకాసియా సెనెగల్), ద్రాక్ష, పుచ్చకాయలు, బొప్పాయి, కొబ్బరికాయలు మరియు ప్రొద్దుతిరుగుడు పువ్వులతో సహా అనేక సాధారణ మొక్కలు మరియు ఆహారాలలో హెంట్రియా కొంటేన్ స్వాభావికంగా లభిస్తుంది.ఇది తేనెటీగల మైనపులో ఇది 8-9% వరకు ఉంటుంది.[8]హెంట్రియాకొంటేన్ కూడా కాండెలిల్లా మైనంలో ప్రధాన భాగం అని కనుగొనబడింది.కాండెలిల్లా మైనం అనేది ఉత్తర మెక్సికో మరియు నైరుతి యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన చిన్న కాండెలిల్లా పొద ఆకుల నుండి తీసుకోబడిన మైనం.

సమాంగాలు/ఐసోమరులు మార్చు

ఇది 10,660,307,791 ఐసోమర్‌లను కలిగి ఉంది.[9]

భౌతిక గుణాలు మార్చు

ఇది సాధరణంగా స్పటికాకారపు ఘన పదార్థము.[10]ఇథనాల్, బెంజీన్, క్లోరోఫామ్‌లో కొంచెం కరుగుతుంది; పెట్రోలియం ఈథర్‌లో కరుగుతుంది.[11]

లక్షణం/గుణం మితి/విలువ
అణు సూత్రం C31H64[12]
అణు భారం 436.840[12]
ద్రవీభవన ఉష్ణోగ్రత 67.9°C[13]
మరుగు స్థానం 438°CC[13][14]
సాంద్రత 0.781 గ్రా/ఘన.సెం.మీ ,68°Cవద్ద[13][15]
వక్రీభవన గుణకం 1.4278,90° వద్దC[13][14]
ఫ్లాష్ పాయింట్ 313.10°C.అంచనా.[16]

హెంట్రియాకొంటేన్ ను అన్ట్రియాకొంటెన్ అని కూడా పిలుస్తారు.

ఉపయోగాలు మార్చు

  • యాంటీ ట్యూబర్క్యులర్ ఏజెంట్ గా పనిచెస్తుంది.మైకోబాక్టీరియం క్షయవ్యాధి యొక్క పెరుగుదలను చంపే లేదా మందగించే పదార్ధం మరియు క్షయవ్యాధి చికిత్సలో ఉపయోగించబడుతుంది.[17]
  • హెంట్రియాకొంటేన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిట్యూమర్ మరియు యాంటీమైక్రోబయాల్ కార్యకలాపాలతో సహా వివిధ ఔషధ ప్రభావాలను కలిగి ఉంది.[18]

ఇవి కూడా చదవండి మార్చు

ఆల్కేన్

మూలాలు మార్చు

  1. "hentriacontane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 27 March 2005. Identification and Related Records. Retrieved 2 January 2012.
  2. Weast, Robert C., ed. (1982). CRC Handbook of Chemistry and Physics (63rd ed.). Boca Raton, Fl: CRC Press. p. C-561.
  3. "Hazardous Substances Data Bank (HSDB) : 8361". pubchem.ncbi.nlm.nih.gov (in ఇంగ్లీష్).
  4. "hentriacontane". merriam-webster.com. Retrieved 2024-05-02.
  5. "Hentriacontane". sciencedirect.com. Retrieved 2024-05-02.
  6. "hentriacontane". ebi.ac.uk. Retrieved 2024-05-02.
  7. "Hentriacontane". sciencedirect.com. Retrieved 2024-05-02.
  8. "Hentriacontane". foodb.ca. Retrieved 2024-05-02.
  9. "hentriacontane". thegoodscentscompany.com. Retrieved 2024-05-02.
  10. Larranaga, M.D., Lewis, R.J. Sr., Lewis, R.A.; Hawley's Condensed Chemical Dictionary 16th Edition. John Wiley & Sons, Inc. Hoboken, NJ 2016., p. 703
  11. "Hentriacontane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-05-02.
  12. 12.0 12.1 "Hentriacontane". chemspider.com. Retrieved 2024-05-02.
  13. 13.0 13.1 13.2 13.3 "Hentriacontane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-05-02.
  14. 14.0 14.1 Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-288
  15. Burdock, G.A. (ed.). Fenaroli's Handbook of Flavor Ingredients. 5th ed.Boca Raton, FL 2005, p. 3-288
  16. "hentriacontane". thegoodscentscompany.com. Retrieved 2024-05-02.
  17. "hentriacontane". ebi.ac.uk. Retrieved 2024-05-02.
  18. "Anti-inflammatory potential of hentriacontane". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-05-02.