హోలెనరసిపూర్ శాసనసభ నియోజకవర్గం

కర్ణాటక రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గం

హోలెనరసిపూర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హసన్ జిల్లా, హసన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

హోలెనరసిపూర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాహసన్
లోక్‌సభ నియోజకవర్గంహసన్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 వై.వీరప్ప ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962 హెచ్‌డి దేవెగౌడ స్వతంత్ర
1967
1972 కాంగ్రెస్
1978 జనతా పార్టీ
1983
1985
1989 జి.పుట్టస్వామిగౌడ్ కాంగ్రెస్
1994 హెచ్‌డి రేవణ్ణ జనతాదళ్
1999[1] ఎ. దొడ్డెగౌడ కాంగ్రెస్
2004[2] హెచ్‌డి రేవణ్ణ జనతాదళ్
2008[3]
2013[4]
2018[5]
2023[6][7]

మూలాలు మార్చు

  1. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  2. "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  3. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  4. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  5. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  6. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  7. Hindustan Times (13 May 2023). "Karnataka election 2023 results: List of winners from Hassan area constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.