హౌరా చెన్నై మెయిల్

హౌరా చెన్నై మెయిల్ భారతీయ  రైల్వేలు నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైళ్ళలో ఒకటి.ఇది భారతదేశములో అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరాలైన అయిన హౌరాచెన్నై లను కలుపుతు ప్రయాణించు రైలు.ఈ రైలు ప్రస్తుత నెంబర్లు 12839/40.

 హౌరా చెన్నై మెయిల్
Howrah bound Chennai Mail hauled
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ రైలు
స్థానికతపశ్చిమ బెంగాల్ ,ఒడిషా,ఆంధ్రప్రదేశ్,తమిళనాడు
తొలి సేవ అగస్టు 1 1900
ప్రస్తుతం నడిపేవారుఆగ్నేయ రైల్వే
ప్రయాణికుల దినసరి సంఖ్యక్లాసిక్ స్లీపర్, మూడవ క్లాసు,రెండవ క్లాసు,మొదటి క్లాసు
మార్గం
మొదలుహౌరా
ఆగే స్టేషనులు33
గమ్యంచెన్నై
ప్రయాణ దూరం1661 కి.మి
రైలు నడిచే విధంరోజు
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్ , ఏ.సి 1,2,3 జనరల్
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ ఉంది
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద
సాంకేతికత
పట్టాల గేజ్విస్తృతం (1,676 ఎం.ఎం)

చరిత్ర మార్చు

హౌరా చెన్నై మెయిల్  ను 1900 ఆగస్టు 15 న ప్రారంభించారు.ఇది భారతీయ రైల్వేలు ప్రారంభించిన  అతి పురాతన రైలు సర్వీసుల్లో ఒకటి.ఈ రైలు  మొదట స్టీము లోకోమోటివ్ లను  ఉపయోగించేవారు.తరువాత డీజిల్ ఇంజన్ లను ఆ తరువాత విద్యుత్ ఇంజన్ లను ఉపయోగిస్తున్నారు.ఆగ్నేయ రైల్వే పరిధిలో డీజిల్ ఇంజన్ లను ఉపయోగించిన ప్రయాణికుల రైళ్ళలో ఇది  మొదటిది.1964-65 లో కోరమండలం ఎక్స్‌ప్రెస్ తక్కువ హాల్టులతో ప్రారంభమయిన తరువాత మెయిల్ ఆదరణ తగ్గినప్పటికి ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో నడిచే అత్యంత ప్రధాన రైళ్ళలో ఒకటి.ఇది హౌరా  చెన్నై ల మధ్య దూరాన్ని 28 గంటల సమయంలో 59 కీ.మి ల సరాసరివేగంతో ప్రయాణిస్తుంది.

మార్గం మార్చు

హౌరా చెన్నై మెయిల్ పశ్చిమ బెంగాల్ , ఒడిషా, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమయిన రైల్వే స్టేషన్లయున ఖరగ్పూర్ జంక్షన్, బాలాసోర్, భుబనేశ్వర్, బరంపురం, విజయనగరం రైల్వే స్టేషను, విశాఖపట్నం రైల్వే స్టేషను, రాజమండ్రి, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరులు ల మీదుగా చెన్నై చేరుకుంటుంది.

సమయసారిణి మార్చు

సం కోడ్ స్టేషను పేరు 12839:హౌరా జం. నుండి చెన్నై సెంట్రల్
రాక పోక ఆగు

సమయం

రోజు దూరం
1 HWH హౌరా జం. ప్రారంభం 23:45
2 KGP ఖర్గపూర్ జం. 01:25 01:30 5ని 2 115.1
3 BLS బాలాసోర్ 02:55 03:00 5ని 2 231.1
4 BHC భద్రక్ 04:05 04:07 2ని 1 293.6
5 JJKR జైపూర్ కోయింజర్ రోడ్ 04:36 04:38 2ని 2 337.2
6 CTC కటక్ జం. 05:30 05:35 5ని 2 409.2
7 BBS భుబనేశ్వర్ 06:20 06:25 5ని 2 437.2
8 KUR ఖుర్దా రోడ్ జం. 06:55 07:15 20ని 2 456.1
09 BALU బలుగావున్ 08:03 08:05 2ని 2 527.0
10 CAP చత్రపూర్ 08:41 08:43 2ని 2 581.7
11 BAM బరంపురం 09:00 09:05 2ని 2 603.2
12 IPT ఇచ్చాపురం 09:26 09:28 2ని 2 627.7
13 SPA సోంపేట 09:41 09:43 2ని 2 1170.8
14 PSA పలాస 10:38 10:40 5ని 2 677.6
15 NWP నౌపడ 11.00 11.02 2ని 1 703.4
16 CHE శ్రీకాకుళం రోడ్ 11:35 11:37 2ని 2 750.6
17 CPP చీపురుపల్లి 12:05 12:07 2ని 2 789.2
18 VZM విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషను 12:40 12:45 5ని 2 820.1
19 VSKP విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను 13:50 14:10 20ని 2 881.2
20 AKP అనకాపల్లి 15:02 15:03 1ని 2 914.3
21 TUNI తుని 15:46 15:47 1ని 2 978.2
22 ANV అన్నవరం 16.01 16.02 1ని 2 994.9
23 SLO సామర్ల కోట 16:29 16:30 1ని 2 1031.8
24 RJY రాజమండ్రి 17:29 17:34 5ని 2 1080.9
25 NDD నిడదవోలు 17:57 17:58 1ని 2 1104.3
26 TDD తాడేపల్లిగూడెం 18:15 18:16 1ని 2 1124.1
27 EE ఏలూరు 18:49 18:50 1ని 2 1174.8
28 BZA విజయవాడ జం. 20:25 20:40 15ని 2 1231.5
29 TEL తెనాలి 21:14 21:15 1ని 2 1263.0
30 BPP బాపట్ల 21:47 21:48 1ని 2 1305.5
31 CLX చీరాల 22:00 22:01 1ని 2 1320.5
32 OGL ఒంగోలు 22:45 22:46 1ని 2 1370.0
33 NLR నెల్లూరు 00.02 00.03 1ని 3 1486.7
34 GDR గూడూరు 01:23 01:25 2ని 3 1525.1
35 MAS చెన్నై సెంట్రల్ 03:50 గమ్యం

భోగీల అమరిక మార్చు

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
  SLR UR S1 S2 S3 S4 S5 S6 S7 S8 S9 S10 S11 PC S12 B1 B2 B3 A1 A2 HA1 UR UR SLR

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
  • http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  • http://www.indianrail.gov.in/index.html