1967 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

మహారాష్ట్ర మూడవ శాసనసభ కొరకు 1967 మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 274 స్థానాల్లో పోటీ జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. [1] ముఖ్యమంత్రి వసంతరావు నాయక్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.[1]

1967 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

← 1962 1967 ఫిబ్రవరి 21 1972 →

మొత్తం 270 స్థానాలకు
మెజారిటీ కోసం 136 సీట్లు అవసరం
వోటింగు64.84% (Increase4.48%)
  Majority party Minority party Third party
 
Party భారత జాతీయ కాంగ్రెస్ పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా భారతీయ కమ్యూనిస్టు పార్టీ
Last election 215 స్థానాలు, 51.22% 15 స్థానాలు, 7.47% 6 స్థానాలు, 5.90%
Seats won 203 19 10
Seat change Decrease 12 Increase 4 Increase 4
Popular vote 6,288,564 1,043,239 651,077
Percentage 47.03% 7.80 4.87 %
Swing Decrease 4.19% Increase 0.33% Decrease1.03%

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి

వసంతరావు నాయిక్
భారత జాతీయ కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

వసంతరావు నాయిక్
భారత జాతీయ కాంగ్రెస్

ఫలితాలు మార్చు

పార్టీ వారీగా మార్చు

e • d {{{2}}}
 
Political Party
No. of candidates
No. of elected
Seat change
Number of Votes
% of Votes
Change in
vote %
Indian National Congress
203 / 270
270 203   12 6,288,564 47.03%   4.19%
Peasants and Workers Party of India
19 / 270
58 19   4 1,043,239 7.80%   0.33%
Communist Party of India
10 / 270
41 10   4 651,077 4.87%   1.03%
Praja Socialist Party
8 / 270
66 8   1 545,935 4.08%   3.15%
Republican Party of India
5 / 270
79 5   2 890,377 6.66%   1.28%
Bharatiya Jana Sangh
4 / 270
166 4   4 1,092,670 8.17%   3.17%
Samyukta Socialist Party
4 / 270
48 4   3 616,466 4.61%   4.11%
Communist Party of India (Marxist)
1 / 270
11 1   1 145,083 1.08%   1.08% (New Party)
Swatantra Party 40 0   150,101 1.12%   0.68%
Independents
16 / 270
463 16   1 1,948,223 14.57%   2.17%
Total 1242 270   6 13,371,735 64.84%   4.48%

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Maharashtra" (PDF). eci.nic.in (pdf). Election Commission of India.