1968 నంది పురస్కారాలు

నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.

1968 నంది పురస్కార విజేతల జాబితా మార్చు

[1]

వర్గం విజేత సినిమా
ఉత్తమ చిత్రం ఎస్.వి. రంగారావు బాంధవ్యాలు
రెండవ ఉత్తమ చలన చిత్రం సావిత్రి (నటి) చిన్నారి పాపలు
మూడవ ఉత్తమ చలన చిత్రం చిత్తజల్లు శ్రీనివాసరావు బంగారు గాజులు

మూలాలు మార్చు

  1. "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.