1972 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

మణిపూర్‌ రాష్ట్ర శాసనసభ లోని 60 స్థానాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 1972 మార్చిలో మణిపూర్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్నప్పటిఖీ సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయింది. దాంతో మణిపూర్ పీపుల్స్ పార్టీకి చెందిన మహమ్మద్ అలీముద్దీన్ మణిపూర్ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు.[1]

1972 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

← 1967 1972 మార్చి 6 1974 →

మొత్తం 60 స్థానాలన్నింటికీ
మెజారిటీ కోసం 31 సీట్లు అవసరం
నమోదైన వోటర్లు6,08,403
వోటింగు75.89%
  Majority party Minority party
 
Leader మొహమ్మద్ అలీముద్దీన్
Party కాంగ్రెస్స్ మణిపూర్ పీపుల్స్ పార్టీ
Leader's seat లిలాంగ్
Seats before 16 కొత్త
Seats won 17 15
Seat change Increase1
Popular vote 30.02% 20.17%

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి

రాష్ట్రపతి పాలన

Elected ముఖ్యమంత్రి

మొహమ్మద్ అలీముద్దీన్
మణిపూర్ పీపుల్స్ పార్టీ

ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం, 1971 ఆమోదించిన తర్వాత, మణిపూర్‌ను, కేంద్ర పాలిత ప్రాంతం నుండి రాష్ట్రంగా మార్చారు. దాని శాసనసభ లోని సభ్యుల సంఖ్యను 30 నుంచి 60కి పెంచారు.[2]

ఫలితం మార్చు

 
PartyVotes%Seats+/–
Indian National Congress1,35,67830.0217 1
Manipur Peoples Party91,14820.1715New
Communist Party of India45,76510.135 4
Socialist Party (India)24,1955.353New
Indian National Congress (Organisation)10,6992.371New
Communist Party of India (Marxist)2,9880.6600
Bharatiya Jana Sangh1,0040.220New
Independents1,40,47131.0819+10
Total4,51,948100.0060 30
చెల్లిన వోట్లు4,51,94897.89
చెల్లని/ఖాళీ వోట్లు9,7442.11
మొత్తం వోట్లు4,61,692100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు6,08,40375.89
మూలం: ECI[3]

ఎన్నికైన సభ్యులు మార్చు

నియోజకవర్గం పోలింగు విజేత ప్రత్యర్థి తేడా
# పేరు % పేరు పార్టీ పేరు పార్టీ
1 ఖుండ్రక్‌పామ్ శాసనసభ నియోజకవర్గం 78.09% టెలిమ్ బిర్ INC థింగ్‌బైజం నోంగ్యై CPI 657
2 హీంగాంగ్ శాసనసభ నియోజకవర్గం 85.30% తోక్చోమ్ కుంజో సింగ్ INC మైబమ్ హేరా లైరెల్లక్పం CPI 214
3 ఖురాయ్ శాసనసభ నియోజకవర్గం 81.32% R. K. ఉదయసన INC నోంగ్‌తోంబమ్ చావోబా సింగ్ Independent 281
4 క్షేత్రీగావ్ శాసనసభ నియోజకవర్గం 75.23% అటోంబ న్గైరంగ్బమ్చా INC(O) కె. బఠాకూర్ శర్మ Socialist 40
5 తొంగ్జు శాసనసభ నియోజకవర్గం 71.37% సీరం అంగూబా సింగ్ INC లైష్రామ్ అచేవ్‌సింగ్ Socialist 12
6 కీరావ్ శాసనసభ నియోజకవర్గం 83.42% వాంగ్ఖేమ్ ఇభోల్ సింగ్ INC అబ్దుల్ వాహిద్ MPP 558
7 ఆండ్రో శాసనసభ నియోజకవర్గం 80.75% ఓయినమ్ తోంబా సింగ్ MPP క్షేత్రమయుం ముహోరి సింగ్ INC 1,987
8 లామ్లై శాసనసభ నియోజకవర్గం 83.41% మహ్మద్ జలుద్దీన్ MPP ఫణిజౌబమ్ ముహోల్ సింగ్ INC 1,515
9 తంగ్మీబాండ్ శాసనసభ నియోజకవర్గం 75.68% ఫీరోయిజం పారిజాత్ సింగ్ CPI టెలిమ్ నిత్యై INC 419
10 ఉరిపోక్ శాసనసభ నియోజకవర్గం 80.73% లోయిటాంగ్‌బామ్ అముజౌ సింగ్ Independent అష్రఫ్ అలీ MPP 250
11 సగోల్‌బాండ్ శాసనసభ నియోజకవర్గం 85.81% అబ్దుల్ లతీప్ Independent ఖైదెం గులామ్‌జత్ సింగ్ MPP 337
12 కీషామ్‌థాంగ్ శాసనసభ నియోజకవర్గం 88.41% చుంగమ్ రాజమోహన్ సింగ్ MPP వాన్హెంగ్బమ్ నిపమాచ INC 464
13 సింజమీ శాసనసభ నియోజకవర్గం 77.76% ఇరెంగ్బామ్ టాంపోక్ MPP పుఖ్ అంబం హోరెడ్రో INC 941
14 యైస్కుల్ శాసనసభ నియోజకవర్గం 79.16% లోయిటాంగ్‌బామ్ శరత్ సింగ్ MPP హౌబామ్ బరుని సింగ్ INC 11
15 వాంగ్ఖీ శాసనసభ నియోజకవర్గం 85.90% తోక్చొం బీరా CPI సలాం గంభీర్ MPP 321
16 సెక్మై శాసనసభ నియోజకవర్గం 89.68% నొంగ్తోంబమ్ ఇబోమ్చా Independent తౌనొజం తోంబా INC 1,423
17 లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం 77.24% లసిహ్రామ్ మనోబి Independent ఎల్. భాగ్యచంద్ర సింగ్ Independent 401
18 కొంతౌజం శాసనసభ నియోజకవర్గం 84.77% తోక్పామ్ సనాజావో సింగ్ MPP రాజ్ కుమార్ రణబీర్ సింగ్ INC 722
19 పత్సోయ్ శాసనసభ నియోజకవర్గం 75.47% ఎం. మేఘచంద్ర CPI ఖైదేం రాజమణి INC 811
20 లాంగ్తబల్ శాసనసభ నియోజకవర్గం 68.20% షాగోల్సేమి బొమ్చా INC మైబం గౌరమణి MPP 1,169
21 నౌరియా పఖంగ్లక్పా శాసనసభ నియోజకవర్గం 80.22% లైష్రామ్ సముంగౌబా సింగ్ MPP కె. జుగేశ్వర్ CPI 165
22 వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం 75.97% ఖ్వైరక్పం చావోబా MPP ఖంగెంబమ్ లీరిజావో INC 15
23 మయాంగ్ ఇంఫాల్ శాసనసభ నియోజకవర్గం 83.16% ఖంగెంబం లక్ష్మణ్ MPP తంజామ్ బాబు CPI 415
24 నంబోల్ శాసనసభ నియోజకవర్గం 86.95% ఎల్. చంద్రమణి Independent అకోజం కులచంద్ర INC 643
25 ఓయినం శాసనసభ నియోజకవర్గం 85.28% తౌనోజం చావోబా సింగ్ MPP H. శ్యాంకిషోర్ శర్మ INC 571
26 బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం 85.55% యుమ్నం యైమ MPP ముతు అముతోంబి INC 1,004
27 మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం 79.79% ఖైదేం రథా INC అకోయిజం కేతుకో Socialist 834
28 తంగా శాసనసభ నియోజకవర్గం 80.79% హవోబీజం కంజంబ Socialist సలాం జయంతకుమార్ సింగ్ INC 1,022
29 కుంబి శాసనసభ నియోజకవర్గం 78.26% మైరెంబమ్ కోయిరెంగ్ INC రైడాలి Independent 72
30 లిలాంగ్ శాసనసభ నియోజకవర్గం 80.98% హేమం నీలమణి Independent కియమ్ INC 121
31 తౌబల్ శాసనసభ నియోజకవర్గం 88.05% మహ్మద్ అలీముద్దీన్ MPP అబ్దుల్ గని INC 1,167
32 వాంగ్ఖేమ్ శాసనసభ నియోజకవర్గం 90.56% హబీబుర్ రామం INC తౌడం కృష్ణ సింగ్ MPP 11
33 హీరోక్ శాసనసభ నియోజకవర్గం 87.24% లంగ్పోక్లక్పం చద్యైమ MPP వైఖోమ్ మణి INC 2,483
34 వాంగ్జింగ్ టెన్తా శాసనసభ నియోజకవర్గం 87.79% ఎండీ చావోబా MPP సోరోఖైబామ్ చౌరజిత్ Independent 21
35 ఖంగాబోక్ శాసనసభ నియోజకవర్గం 82.03% తోక్చోమ్ అచౌబా CPI M. D. కుతుబ్ అలీ Independent 1,163
36 వాబ్గాయ్ శాసనసభ నియోజకవర్గం 87.20% మిబోటోంబి సింగ్ INC మోయిరంగ్తేం యైమ CPI 1,119
37 కక్చింగ్ శాసనసభ నియోజకవర్గం 85.74% నౌరెం కుంజోబాపు MPP లైస్రామ్ ఖోమ్డాన్ INC(O) 499
38 హియాంగ్లాం శాసనసభ నియోజకవర్గం 88.13% Yengkhom Nimai Socialist మయాంగ్లంబం I బోటోబి INC 199
39 సుగ్ను శాసనసభ నియోజకవర్గం 80.93% కుయిద్రామ్ రాజ్‌బాపు సింగ్ Socialist నౌరెమ్ కన్హై సింగ్ INC 87
40 జిరిబామ్ శాసనసభ నియోజకవర్గం 82.90% మాయంగ్లంబం నిల్లా CPI మాయంగ్లంబం కమల్ INC 109
41 చందేల్ శాసనసభ నియోజకవర్గం 76.36% H. T. తుంగం Independent లినస్ లియాంఖోహావో INC 1,901
42 తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం 68.55% ఎల్ రోంగ్‌మన్ INC సోలిమ్ బైట్ Independent 1,941
43 ఫంగ్యార్ శాసనసభ నియోజకవర్గం 66.28% రిషాంగ్ కీషింగ్ Independent స్టీఫెన్ అంగ్కాంగ్ INC 1,874
44 ఉఖ్రుల్ శాసనసభ నియోజకవర్గం 63.10% కె. ఎన్వీ Independent కొంగ్సోయ్ లుత్తుయ్ Independent 1,651
45 చింగై శాసనసభ నియోజకవర్గం 74.81% పి. పీటర్ Independent సోమ్ ఐ Independent 597
46 సాయికుల్ శాసనసభ నియోజకవర్గం 74.04% యాంగ్మాసో షైజా Independent ఎల్ సోలమన్ INC 2,163
47 కరోంగ్ శాసనసభ నియోజకవర్గం 65.30% ఆర్ వోయి Independent థాంగ్‌ఖోపావో Independent 737
48 మావో శాసనసభ నియోజకవర్గం 70.70% S.P. హెన్రీ Independent ఖోస్ యు తిఖో Independent 371
49 తడుబి శాసనసభ నియోజకవర్గం 64.40% అసోసు అషిహో INC జేమ్స్ లోఖో కోలాఖే Independent 229
50 కాంగ్పోక్పి శాసనసభ నియోజకవర్గం 57.87% అతిఖో దైహో INC న్గుల్ఖోలం హాకిప్ Independent 695
51 సైతు శాసనసభ నియోజకవర్గం 63.97% పావోలెన్ INC సీఖోహావో Independent 173
52 తామీ శాసనసభ నియోజకవర్గం 59.65% పౌహెయు Independent R. రాజంగ్‌లుంగ్ Independent 42
53 తామెంగ్లాంగ్ శాసనసభ నియోజకవర్గం 57.07% T. P. కిలియాంగ్‌పౌ Independent డిజింగాంగ్ Independent 375
54 నుంగ్బా శాసనసభ నియోజకవర్గం 53.46% కలన్లుంగ్ INC పౌగైలుంగ్ Independent 489
55 టిపైముఖ్ శాసనసభ నియోజకవర్గం 0.00% S. బిజోయ్ INC (పోటీ లేని)
56 థాన్లోన్ శాసనసభ నియోజకవర్గం 71.25% Ngurdinglien Sanate Independent సెల్కై హ్రంగోహాల్ INC 1,076
57 హెంగ్లెప్ శాసనసభ నియోజకవర్గం 64.85% ఎన్ గౌజాగిన్ Independent నెంగ్ఖోసువాన్ Independent 1,343
58 చురచంద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం 81.65% హోల్ఖోమాంగ్ Independent Lhingianeng Gangte INC 1,963
59 సైకోట్ శాసనసభ నియోజకవర్గం 75.70% తంఖాన్‌లాల్ INC కుల్జావోల్ Independent 2,164
60 సింఘత్ శాసనసభ నియోజకవర్గం 78.07% హౌఖోలాల్ తంగ్జోమ్ Independent గౌఖేన్‌పౌ INC 301

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Dr Syed Ahmed (21 November 2014). "Manipur's first Chief Minister Md Alimuddin remembered". Retrieved 20 October 2021.
  2. "North-Eastern Areas (Reorganisation) Act, 1971". www.liiofindia.org. 30 December 1971. Retrieved 24 December 2020.
  3. "Statistical Report on General Election, 1972 to the Legislative Assembly of Manipur". Election Commission of India. Retrieved 20 October 2021.