1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

1994 నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 1994 డిసెంబరులో 294 నియోజకవర్గాలలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లపాటు పాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ 226 స్థానాల్లో గెలిచి భారీ మెజారిటీ సాధించింది. భారత జాతీయ కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే గెలుచుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ 3వసారి ప్రమాణ స్వీకారం చేశాడు.[1][2][3][4]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఎన్నికలు 1994
India
1989 ←
→ 1999

మొత్తం 294 శాసనసభ నియోజకవర్గాలకు
మెజారిటీ కొరకు 148 సీట్లు అవసరం
  మెజారిటీ పార్టీ


 


నాయకుడు ఎన్.టి.రామారావు
పార్టీ తె.దే.పా
నాయకుని నియోజకవర్గం టెక్కలి, హిందూపురం
గత ఎన్నికలో గెలిచిన సీట్లు 74
గెలిచిన సీట్లు 226
మార్పు Increase 152
ఓట్ల శాతం 44.14%
ఊగిసలాట Increase 7.60%

ఎన్నికల ముందు
Chief minister

కోట్ల విజయభాస్కర రెడ్డి
కాంగ్రెస్

ఎన్నికల తరువాత
Chief minister

ఎన్.టి.రామారావు
తె.దే.పా

సంయుక్త ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 294 నియోజకవర్గాలుండేవి. 1994 ఎన్నికల నాటికిషెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 39 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 15 నియోజకవర్గాలు రిజర్వ్ చేసి ఉన్నాయి.

ఫలితాలు మార్చు

అం 
పార్టీలు

సంకీర్ణాలు

జనాదరణ పొందిన ఓటు సీట్లు
ఓటు % +/- పోటీ చేశారు గెలిచింది +/-
తెలుగుదేశం పార్టీ 13743842 44.14% +7.60% 251 216   142
భారత జాతీయ కాంగ్రెస్ 10540182 33.85%   13.24% 294 26   155
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1056789 3.39%   0.75% 21 19   11
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 923204 2.96%   0.50% 16 15   9
భారతీయ జనతా పార్టీ 1210878 3.89%   2.11% 280 3   2
మజ్లిస్ బచావో తెహ్రీక్ 152830 0.49%   9 2   2
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 216838 0.70%   1.29% 20 1   3
స్వతంత్ర (రాజకీయవేత్త) 2696143 8.66%   2.08% 1953 12   3
మూలం: https://eci.gov.in/files/file/4051-andhra-pradesh-1994/

నియోజకవర్గం వారీగా ఫలితాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
  2. "Overview". aplegislature.org. Archived from the original on 29 November 2014. Retrieved 26 September 2013.
  3. "P. Ravindra Reddy And Ors. vs The Election Commission, Rep. By ... on 29 November, 1994". indiankanoon.org. Retrieved 26 September 2013.
  4. Thakur, A. P.; Pandey, Sunil (2009). Andhra Pradesh Legislative Assembly election, 1994. ISBN 9788182202696. Retrieved 26 September 2013.

వెలుపలి లంకెలు మార్చు