అంకిత్ గుప్తా భారతదేశానికి చెందిన టెలివిజన్ నటుడు. ఆయన సద్దా హక్‌లో పార్థ్ కశ్యప్‌గా, బెగుసరాయ్‌లో గర్వ్ ప్రియోమ్ ఠాకూర్‌గా, ఫతే సింగ్ విర్క్‌గా ఉదారియన్‌లో నటనకుగాను మంచి పేరు తెచ్చుకున్నాడు.[1]

అంకిత్ గుప్తా
జననం1988 నవంబర్ 6
వృత్తి
  • నటుడు
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
సద్దా హక్‌
బెగుసరాయ్‌
ఉదారియన్‌

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర మూలాలు
2012 టుటియా దిల్ నలేందర్ యాదవ్ [2]

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2014–2016 సద్దా హక్ పార్థ్ కశ్యప్ [3]
2016 బెగుసరాయ్ గర్వ్ ప్రియోమ్ ఠాకూర్ పునరావృత పాత్ర [4]
2017 కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ జతిన్ రాయ్ [5]
2018 మాయావి మాలింగ్ చేగు [4]
2020–2021 కుండలి భాగ్య పవన్ మల్హోత్రా [6]
2021–ప్రస్తుతం ఉదారియన్ ఫతే సింగ్ విర్క్ [7]

ప్రత్యేక ప్రదర్శనలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2012 బాలికా వధూ డాక్టర్ అభిషేక్ కుమార్ [8]
2013 ఓయ్ జాస్సీ రోడ్నీ కపూర్
2019 లాల్ ఇష్క్ కేశవ్/రాఘవ్/సూర్య ఎపిసోడ్‌లు 132/138/180
2021 బిగ్ బాస్ 14 ఫతే సింగ్ విర్క్
నమక్ ఇస్స్క్ కా
2022 పరిణీతి

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2020 ఇల్లీగల్ - జస్టిస్, అవుట్ అఫ్ ఆర్డర్ నీరజ్ షెకావత్ [9]
2021 బెకాబూ (సీజన్ 2) తెలియదు [10]
మై హీరో బోల్ రహా హు ఇన్‌స్పెక్టర్ సచిన్ కదమ్ [11]

మ్యూజిక్ వీడియోలు

మార్చు
సంవత్సరం పేరు గాయకుడు మూలాలు
2021 లదేయ నా కర్ దీదార్ కౌర్ [12]

అవార్డులు & నామినేషన్లు

మార్చు
సంవత్సరం అవార్డు వర్గం పని ఫలితం మూలాలు
2022 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ప్రముఖ నటుడు - నాటకం ఉదారియన్ ప్రతిపాదించబడింది [13]
ప్రముఖ నటుడు - వెబ్ బెకాబూ (సీజన్ 2) ప్రతిపాదించబడింది

మూలాలు

మార్చు
  1. "Udaariyaan hosts a Bollywood themed Diwali Dhamaka : Bollywood News - Bollywood Hungama" (in ఇంగ్లీష్). 2021-11-01. Retrieved 2021-11-22.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Tutiya Dil Cast List | Tutiya Dil Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 2021-10-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Ankit Gupta on his first stint with Balika Vadhu: I was badly treated, my director would never take my shot". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-02.
  4. 4.0 4.1 "Vishal Karwal and Ankit Gupta in Nissar Parvez's historical fantasy". Times of India. 18 October 2016. Retrieved 6 March 2021.
  5. "Kuch Rang Pyar Ke Aise Bhi: Love triangle to add new spice with Ankit Gupta entering as other man in Sonakshi's life". India.com. 8 February 2017. Retrieved 6 March 2021.
  6. "Prithvi's Brother, Pawan From Kundali Bhagya - Zee5 News". ZEE5 (in ఇంగ్లీష్). 2021-04-25. Retrieved 2021-11-22.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "'Udaariyaan' Makes Splashing Entry In List Of Top-Rated Shows". news.abplive.com (in ఇంగ్లీష్). 2021-09-17. Retrieved 2021-10-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "Ankit Gupta on his first stint with Balika Vadhu: I was badly treated, my director would never take my shot". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-02.
  9. "Illegal review: Shattering courtroom drama stereotypes". The Indian Express (in ఇంగ్లీష్). 2020-05-13. Retrieved 2021-10-10.
  10. "Bekaaboo". GQ India (in Indian English). 2021-02-01. Retrieved 2022-01-06.
  11. "Main Hero Boll Raha Hu: Meet The Cast And Characters Of This Upcoming Gangster Drama - Zee5 News". ZEE5 (in ఇంగ్లీష్). 2021-03-25. Retrieved 2021-10-10.
  12. "Deedar Kaur ft. Isha Malviya and Ankit Gupta's 'Ladeya Na Kar' brings a tale of undeniable chemistry - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-09.
  13. "The 21st ITA Awards". www.theita2021.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-18.