అంగదేశము. గంగాసరయూనదీసంగమ ప్రాంతదేశము. ఇచ్చట రుద్రుఁడు తపముచేయుచుండు సమయమున అతనికి మన్మథుఁడు కామవికారము కలుగఁజేయ ప్రయత్నింప రుద్రుఁడు కోపగించి మూఁడవకన్ను తెఱచి చూచి మన్మథుని భస్మము చేసెను - నాఁట నుండి మన్మథుఁడు అంగములేనివాఁడై అనంగుఁడు అనఁబరఁగె. అతని యంగము ఇచట భూమితో కలసి పోయినందున దీనికి అంగదేశము అని పేరు కలిగె. గంగాసరయూనదీసంగమ ప్రాంతదేశము. ఇచ్చట రుద్రుఁడు తపముచేయుచుండు సమయమున అతనికి మన్మథుఁడు కామవికారము కలుగఁజేయ ప్రయత్నింప రుద్రుఁడు కోపగించి మూఁడవకన్ను తెఱచి చూచి మన్మథుని భస్మము చేసెను - నాఁట నుండి మన్మథుఁడు అంగములేనివాఁడై అనంగుఁడు అనఁబరఁగె. అతని యంగము ఇచట భూమితో కలసి పోయినందున దీనికి అంగదేశము అని పేరు కలిగె.

The "16 Great Nations"; Anga is the easternmost, south of Vrijji and east of Magadha
Map of Anga[1]


మూలాలుసవరించు

  1. Millard Fuller. "(अंगिका) Language : The Voice of Anga Desh". Angika. Retrieved 2012-08-03.
"https://te.wikipedia.org/w/index.php?title=అంగదేశము&oldid=2279813" నుండి వెలికితీశారు