అంజు కురియన్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. [1] ఆమె 2016 మలయాళ సినిమా ''కవి ఉద్దేషిచతు'' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2018లో విడుదలైన ''న్జన్ ప్రకాశన్'', 2019లో తమిళ సినిమా ''ఇగ్లూ'' లో నటనకు గాను మంచి గుర్తింపునందుకుంది. [2] [3] [4]
అంజు కురియన్ |
---|
అన్హు కురియన్ ఫోటోషాట్ |
జననం | (1993-08-09) 1993 ఆగస్టు 9 (వయసు 31)
|
---|
వృత్తి | నటి |
---|
ఎత్తు | 5 ఫీట్ 8 ఇంచ్ |
---|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
భాష
|
ఇతర విషయాలు
|
2013
|
నేరం
|
మాథ్యూ సోదరి
|
మలయాళం
|
గుర్తింపులేని పాత్ర
|
వెట్రి సోదరి
|
తమిళం
|
2014
|
ఓం శాంతి ఓషాన
|
అన్నా మారియా
|
మలయాళం
|
|
2015
|
ప్రేమమ్
|
అంజు
|
|
2016
|
2 పెంకుట్టికల్
|
అనఘా
|
|
2016
|
కవి ఉద్ధేశిచతు
|
జాస్మిన్
|
|
2017
|
చెన్నై 2 సింగపూర్
|
రోషిణి
|
తమిళం
|
|
2018
|
నాన్ ప్రకాశన్
|
శృతి
|
మలయాళం
|
|
ఇదం జగత్
|
మహతి
|
తెలుగు
|
|
2019
|
జూలై కాట్రిల్
|
శ్రేయ
|
తమిళం
|
|
ఇగ్లూ
|
రమ్య
|
జీ5 [5] లో విడుదలైంది
|
జీమ్ బూమ్ భా
|
డయానా
|
మలయాళం
|
|
శిబు
|
కల్యాణి
|
|
జాక్ డేనియల్
|
సుస్మిత
|
|
2022
|
మెప్పడియన్
|
రేణుక
|
|
సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్
|
రీతు
|
తమిళం
|
|
సింగిల్ శంకరమ్ స్మార్ట్‌ఫోన్ సిమ్రనమ్
|
తులసి
|
పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది
|
TN 43
|
-
|
చిత్రీకరణ
|
ఇందిర
|
-
|
మలయాళం
|
షూటింగ్ పూర్తయింది
|
సంవత్సరం
|
శీర్షిక
|
పాత్ర
|
భాష
|
గమనికలు
|
2015
|
సేర్ందు పొలమా
|
గుర్తింపులేని పాత్ర
|
తమిళం
|
ప్రమోషనల్ సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్
|
2016
|
కాగితం పడవ
|
వర్ష
|
మలయాళం
|
మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్
|
2017
|
ట్యాగ్ చేయండి
|
సెరా
|
షార్ట్ ఫిల్మ్
|
2018
|
"నీయ్ నీయ్"
|
-
|
తమిళం
|
వీడియో సాంగ్
|
"గ్లాస్మేట్స్ -కధలికురెన్"
|
టీచర్
|
"కురే కురే"
|
తమిళ అమ్మాయి
|
2019
|
నాన్ సెయిధ కురుంబు
|
అంజన
|
షార్ట్ ఫిల్మ్
|
తండోరా
|
ఆర్తి
|
2022
|
వాడి వాడి
|
-
|
తమిళం
|
వీడియో సాంగ్
|
సంవత్సరం
|
అవార్డు
|
విభాగం
|
ఫలితం
|
మూలాలు
|
2022
|
ఇన్‌ఫ్లుయెన్‌సెక్స్ 2022
|
కేరళ ఫేస్ ఆఫ్ ది ఇయర్
|
గెలుపు
|
[6]
|