అంటువ్యాధులు (పుస్తకం)
తెలుగు పుస్తకము
అంటువ్యాధులు (వాని వ్యాపనము, నివారించు పద్ధతులు) ఒక వైద్య సంబంధమైన తెలుగు పుస్తకం. దీనిని ఆచంట లక్ష్మీపతి గారు 1915 సంవత్సరం ముద్రించారు.
అంటువ్యాధులు | |
కృతికర్త: | ఆచంట లక్ష్మీపతి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | వైద్యం |
ప్రచురణ: | విజ్ఞాన చంద్రికా గ్రంథమాల |
విడుదల: | 1915 |
పేజీలు: | 257 |
విషయసూచిక
మార్చు- మొదటి ప్రకరణము : అంటువ్యాధు లెవ్వి
- రెండవ ప్రకరణము : సూక్ష్మజీవు లెక్కడ నుండును ?; వాహనము ఈగ; వీధిగడప; మండువా; పడకగది; వంటయిల్లు; వరసందు; నూతిదొడ్డి; మురుగుకుండు; పెంటగొయ్యి; మరుగుదొడ్డి; కోళ్ళకు ఈగలకు మన ఇండ్లలో నాహారము చిక్కకుండ చూడవలెను., ఇరుగుపొరుగులు; తొమ్మిది సూత్రములు
- మూడవ ప్రకరణము : సూక్ష్మజీవుల జాతిభేదములు; సూక్ష్మ జంతువులు; శిలీంధ్రములు; బాక్టీరియములు; సూక్ష్మజీవులు చేయు ఉపకారము; సూక్ష్మజీవుల కనుకూలమగు పరిస్థితులు
- నాల్గవ ప్రకరణము : సూక్ష్మజీవులెట్లు ప్రవేశించును ? ఎట్లు విడుచును ?; గాయముగుండ ప్రవేశించుట; పలుచని పొరలగుండ ఊరుట; ఊపిరితో పీల్చుట; మ్రింగుట; జంతువులు; సూక్ష్మజీవులెట్లు మనలను విడుచును ?
- అయిదవ ప్రకరణము : అంగర్గతకాలము
- ఆరవ ప్రకరణము : పరాన్న భుక్కులు
- ఏడవ ప్రకరణము : సూక్ష్మజీవులెట్లు వ్యాధిని కలుగజేయును; సూక్ష్మజీవుల ఆయుర్దాయము; సూక్ష్మజీవు లెవరి కంటును
- ఎనిమిదవ ప్రకరణము : రక్షణశక్తి
- తొమ్మిదవ ప్రకరణము : సహజరక్షణశక్తి; నెత్తురుయొక్క స్వరూపము; తెల్లకణములు; స్థావరకణములు; కణవాదము, తిండిపోతు తెల్లకణములు
- పదియవ ప్రకరణము : కల్పిత రక్షణశక్తి; శరీర జనిత రక్షణశక్తి; కలరా టీకారసము; టైఫాయిడు టీకారసము; ప్లేగు టీకారసము; క్షయ టీకారసము
- పదునొకండవ ప్రకరణము : బహిర్జనిత రక్షణశక్తి
- పండ్రెండవ ప్రకరణము : అంటువ్యాధులను నివారించు మార్గములు; ప్రకటన చేయుట; ప్రత్యేక పరచుట; బలవంతపు మకాములు; సూక్ష్మజీవుల సంహారము
- పదమూడవ ప్రకరణము : సూక్ష్మజీవులను వెదకివెదకి చంపుట; దుర్వాసనను మాత్రము పోగొట్టునవి; సూక్ష్మజీవుల యభివృద్ధి నాపునవి; రూఢిగ సూక్ష్మజీవులను చంపు పద్ధతులు; దగామందులు; నిజముగ శుద్ధిచేయు మందులు
- పదునాలుగవ ప్రకరణము : దోమలచే వ్యాపించు వ్యాధులు; చలిజ్వరము; బూదకాలు-ఏనుగకాలు; నివారించు పద్ధతులు
- పదునయిదవ ప్రకరణము : ఆహారము మూలమునగాని నీటి మూలమునగాని వ్యాపించు వ్యాధులు; కలరా, టైఫాయిడు జ్వరము, గ్రహణి విరేచనములు; కలరా నివారించు మార్గములు; సన్నిపాత జ్వరము; వ్యాపించు విధము; నివారించు పద్ధతులు; గ్రహణి విరేచనములు; వ్యాపించు విధము; స్వభావము; నివారించు పద్ధతులు
- పదునారవ ప్రకరణము : గాలిమూలమున వ్యాపించు వ్యాధులు; మశూచకము; నివారించు పద్ధతులు; మశూచకపు వైద్యశాల; తట్టమ్మవారు; వ్యాపకము; నివారించు పద్ధతులు; ఆటలమ్మ; వ్యాపకము; నివారించు పద్ధతులు; గవదలు; వ్యాపించు విధము; నివారించు పద్ధతులు; కోరింతదగ్గు; నివారించు పద్ధతులు; డెంగ్యూ జ్వరము; నివారించు పద్ధతులు
పూర్తి పాఠం
మార్చు- వికీసోర్సు లో s:అంటువ్యాధులు పుస్తకం పూర్తిపాఠం వున్నది.