అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం
అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం ప్రతి సంవత్సరం మే నెల రెండవ శనివారం నిర్వహించబడుతుంది. వలస పక్షుల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఈ దినోత్సవం ఏర్పాటు చేయబడింది.
అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం | |
---|---|
యితర పేర్లు | యునెస్కో |
జరుపుకొనేవారు | ప్రపంచ దేశాలు |
ప్రారంభం | 2006 |
జరుపుకొనే రోజు | మే నెల రెండవ ఆదివారం |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
చరిత్ర
మార్చుయునెస్కో ఆధ్వర్యంలో 2006, మే నెల రెండవ వారాంతంలో తొలిసారిగా ప్రపంచ వలస పక్షుల దినోత్సవం జరుపబడింది.[1]
కార్యక్రమాలు
మార్చు- దినోత్సవం రోజు వలస పక్షుల గురించి, వాటి నివాస స్థలాల రక్షణ గురించి ప్రచారం చేయడంతోపాటు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- వలస పక్షులకు సంబంధించిన వాటి గురించి పరిశీలించడంకోసం వాటి నివాస స్థలాలకు వెళుతారు.[2]
ఇతర వివరాలు
మార్చు- ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ ప్రదేశాలు, కట్టడాలు పక్షులకు ఆవాస స్థలాలుగా ఉపయోగపడుతున్నాయి. వాటిని సంరక్షించి పక్షులకు మనుగడకు సహకరించాలి.
మూలాలు
మార్చు- ↑ వార్త, అంతర్జాతీయ (11 May 2019). "ప్రపంచ వలస పక్షుల దినోత్సవం". Vaartha. Archived from the original on 12 మే 2020. Retrieved 12 May 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, వార్తలు (10 May 2015). "వలస పక్షులు మన అతిథులు". andhrajyothy.com. కోకా మృత్యుంజయరావు. Archived from the original on 12 మే 2020. Retrieved 12 May 2020.