అంబల్ల జనార్ధన్ (రచయిత)

(అంబల్ల జనార్థన్ నుండి దారిమార్పు చెందింది)
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

అంబల్ల జనార్దన్ ప్రవాసాంధ్రుడు. ప్రసిద్ధి చెందిన రచయిత. 1950, నవంబర్ 9వ తేదీన జన్మించాడు. ఈయనకు ముంబయి తెలుగు రత్న అనే బిరుదు ఉంది.

బొమ్మ వెనుక మరికొన్ని కథలు
కృతికర్త: అంబల్ల జనార్ధన్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: Charita Impressions, హైదారాబాద్
విడుదల:
పేజీలు: 164

ప్రచురింపబడ్డపుస్తకాలుసవరించు

  • బొంబాయి కథలు (1988) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆర్థిక సహాయంతో
  • బొంబయి నానీలు (2001)
  • అంబల్ల జనార్ధన్ కథలు (2004)
  • ముంబా మువ్వలు - నానీలు (2007)
  • చిత్ అణి పత్ - స్వీయ తెలుగు కథలు మరాఠి అనువాద సంపుటి (2008)
  • బొమ్మవెనుక మరికొన్ని కథలు (2009)