అక్బర్ సలీమ్ అనార్కలి

(అక్బర్ సలీం అనార్కలి నుండి దారిమార్పు చెందింది)

అక్బర్ సలీమ్ అనార్కలి 1978లో విడుదలైన తెలుగుచిత్రం. ఎన్.టి.ఆర్ అక్బర్ గా, బాలకృష్ణ సలీమ్ గా, దీప అనార్కలిగా నటించారు. హిందీ మొగల్ ఎ అజమ్ కొంత దీనికి ఆధారం. చిత్రం చాలా తక్కువ బడ్జెట్ లో తీయబడింది. చిత్ర ప్రత్యేకతలు -సి.నా.రె రచన (సంభాషణలు, పాటలు), సి.రామచంద్ర సంగీతం (హిందీ అనార్కలి సంగీత దర్శకులు), రఫీ నేపథ్యగానం (తారలెంతగా మెరిసేనో, సిపాయీ ఓ సిపాయీ, తానే మేలిముసుగు తీసి మొదలైనవి.)

అక్బర్ సలీమ్ అనార్కలి
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
నందమూరి బాలకృష్ణ,
దీప
సంగీతం సి.రామచంద్ర
నిర్మాణ సంస్థ తారకరామా ఫిల్మ్ యూనిట్
విడుదల తేదీ మే 9, 1978
భాష తెలుగు

సలీమ్, అనార్కలి యొక్క అద్భుత ప్రేమ కథ

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

అక్బర్ సలీమ్ అనార్కలీకి సంగీత దర్శకత్వం ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు సి.రామచంద్ర వహించారు. ఇదే ఆయన సంగీత దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం.[1]

  1. కలుసుకున్న గుబులాయ్ ....
  2. మదన మొహనుడె .....
  3. ప్రేమిస్తే తప్పంటారా .....
  4. రేయి అగిపొని రేపు అగిపొని ......
  5. సిపాయి ఒ సిపాయి ....
  6. తానే మేలిముసుగు తిసి ......
  7. వెల యెరిగిన ....

మూలాలు

మార్చు
  1. "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015. "నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన

బయటి లంకెలు

మార్చు