అగోరి ఖాస్ రైల్వే స్టేషను
అగోరి ఖాస్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్ AGY) భారతదేశం లోని ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలోని రాబర్ట్స్ గంజ్‌లో ఉన్న ఒక చిన్న రైల్వే స్టేషను. ఇది రాబర్ట్స్ గంజ్ పట్టణానికి సేవలు అందిస్తుంది.[1]
అగోరి ఖాస్ రైల్వే స్టేషను | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | రాబర్ట్స్ గంజ్, సొంభద్ర జిల్లా, ఉత్తర ప్రదేశ్ India |
Coordinates | 24°41′00″N 83°04′40″E / 24.6832°N 83.0779°E |
Elevation | 318 మీటర్లు (1,043 అ.) |
నిర్వహించువారు | ఉత్తర రైల్వే |
నిర్మాణం | |
నిర్మాణ రకం | ప్రామాణిక (ఆన్-గ్రౌండ్ స్టేషన్) |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | AGY |
జోన్లు | ఉత్తర రైల్వే |
డివిజన్లు | అలహాబాద్ రైల్వే డివిజను |
విద్యుత్ లైను | అవును |
ముఖ్యమైన రైళ్ళు
మార్చు- శక్తినగర్ టెర్మినల్ - బరేల్లీ త్రివేణి ఏక్స్‌ప్రెస్
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు