అగ్నిపూలు
- అగ్నిపూలు, Flame of the Forest గా మనందరికీ తెలిసిన ఎర్రనిమోదుగ పూలు.
- అగ్నిపూలు (నవల), ప్రఖ్యాతి పొందిన యద్దనపూడి సులోచనారాణి నవల.
- అగ్నిపూలు (సినిమా), 1981 లో విడుదలైన తెలుగు సినిమా.
- అగ్నిపూలు (ధారావాహిక), అగ్నిపూలు జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక.