అగ్నిపుష్పం

(అగ్ని పుష్పం నుండి దారిమార్పు చెందింది)

అగ్నిపుష్పం 1987 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇ.శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శుభాకర్,రాజి,సీత నటించగా, ఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీతం అందించారు.

అగ్నిపుష్పం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.శర్మ
తారాగణం శుభాకర్,రాజి,సీత
సంగీతం ఎమ్.ఎస్.విశ్వనాధన్
నిర్మాణ సంస్థ జూపిటర్ ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు