అచ్చంపేట మండలం (నాగర్కర్నూల్ జిల్లా)
తెలంగాణ, నాగర్కర్నూల్ జిల్లా లోని మండలం
అచ్చంపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మండలం[1]
అచ్చంపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నాగర్కర్నూల్ జిల్లా, అచ్చంపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°26′19″N 78°43′33″E / 16.43872°N 78.725853°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | అచ్చంపేట (నాగర్కర్నూల్ జిల్లా) |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 502 km² (193.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 69,875 |
- పురుషులు | 36,019 |
- స్త్రీలు | 33,856 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.57% |
- పురుషులు | 65.82% |
- స్త్రీలు | 40.75% |
పిన్కోడ్ | 509375 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన అచ్చంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నాగర్కర్నూల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ మండలానికి కేంద్రం అచ్చంపేట.
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 69,875 - పురుషులు 36,019 - స్త్రీలు 33,856. అక్షరాస్యుల సంఖ్య 35883.[3]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 502 చ.కి.మీ. కాగా, జనాభా 69,875. జనాభాలో పురుషులు 36,019 కాగా, స్త్రీల సంఖ్య 33,856. మండలంలో 15,679 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nagarkurnool.pdf
- ↑ "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.