అజైల్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి

ఎజైల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అంటే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే కొన్ని పద్ధతుల సమాహారం. ఇది 2001లో 17 మంది సాఫ్ట్‌వేర్ నిపుణుల సమూహం అయిన ఎజైల్ అలయన్స్ అంగీకరించిన విలువలూ, సూత్రాలను ప్రతిబింబించేలా ఉంటుంది.[1] వారి మానిఫెస్టో ఫర్ ఎజైల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో చెప్పినట్టుగా ఈ నిపుణులు కింది విషయాలకు సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో భాగంగా విలువిస్తారు: [2]

  • ప్రక్రియలూ, సాధనాల కంటే వ్యక్తులూ, ఇంకా వారితో, లేదా వారి మధ్య సంభాషణలూ, ఇంటర్యాక్షన్లలకూ
  • సమగ్రమైన డాక్యుమెంటేషన్‌ కంటే పనిచేసే సాఫ్ట్‌వేర్‌కూ
  • కాంట్రాక్టు సంప్రదింపుల కంటే కస్టమర్‌తో కలిసి పనిచేయడానికీ
  • ఒక ప్లాన్‌ను అమలు చేయడం కంటే మార్పుకు స్పందించడానికీ

మూలాలు

మార్చు
  1. "What is Agile?". ఎజైల్ అలయన్స్. Retrieved 16 జూలై 2024.
  2. కెంట్ బెక్ [in ఇంగ్లీష్]; జేమ్స్ గ్రెనింగ్; రాబర్ట్ సెసిల్ మార్టిన్ [in ఇంగ్లీష్]; మైక్ బీడ్‌ల్; జిం హైస్మిథ్ [in ఇంగ్లీష్]; స్టీవ్ మెలర్ [in ఇంగ్లీష్]; ఆరీ వాన్ బెనెకుం; ఆండ్రూ హంట్ [in ఇంగ్లీష్]; కెన్ ష్వాబర్ [in ఇంగ్లీష్] (2001). "Manifesto for Agile Software Development". ఎజైల్ అలాయన్స్. Retrieved 14 జూన్ 2010.