అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పూర్వపు నామము - పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, న్యూఢిల్లీ) అనేది న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌ వద్ద ఉన్న ఒక ఉన్నత వైద్య శిక్షణ, పరిశోధనా సంస్థ. ఇది గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.

Atal Bihari Vajpayee Institute of Medical Sciences, New Delhi
అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ
పూర్వపు నామము
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, న్యూఢిల్లీ (2009-2019)
రకంవైద్య కళాశాల
స్థాపితం2009
స్థానంన్యూఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం
కాంపస్పట్టణ
అనుబంధాలుగురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం

ఇది 2009 లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషలైజేషన్ కాలేజీగా స్థాపించబడింది.[1] తదుపరి 2019 లో బ్యాచ్ కి 100 మంది విద్యార్థుల సామర్థ్యంతో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు (MBBS) ప్రారంభమయ్యింది.

మూలాలజాబితా మార్చు