అడిమురై యుద్ధకళ

"అడిమురై "ప్రాచీన భారతీయ యుద్ధకళల్లో ఒకటి ప్రపంచ అత్యుత్తమ యుద్ధకళల్లో మొదటిది ఐతే అడి అంటే కొట్టు మురై అంటే పద్ధతి అని అర్థం ఇది ప్రపంచస్థాయి యుద్ధకళ దీన్ని తమిళనాడు రాష్ట్రం తిరునల్ వేలి రాజ్య చక్రవర్తి "ముత్తువీర పాండ్యన్ "మొదటి శాతాబ్దం లో రూపొందించాడు ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ యుద్ధకళలోని మర్మ సూక్ష్మాలు శత్రు దుర్భేధ్యమైనవి జ్ఞానవంతమైనవి . దీనిలోని శక్తి "ఔపాసానా క్రియలు "శక్తివంతంగా ఉంటాయి "సూత్ర మార్మాలు", "మర్మ వస్తా ", "బంధన ఖాజా "మెలుకువలు ఇంతవరకు లేవంటే అతిశయోక్తి లేదు అంతేకాదు దీనిలోని "ఆయుధ మురై "తిరుగులేని మెలుకువలతో అద్భుతంగా రూపొందించబడ్డాయి దీన్ని అజాగ్రత్తగా సాధన చేయడం ప్రమాదమే దాడి చేయడం ప్రాణంతకమే ఐతే ఇది కేవలం యుద్ధవిద్యగా ప్రాచుర్యం పొంది యుద్దాలకే పరిమితమైంది ఐతే ఈ కళను దాడిగా ఉపయోగించామంటే తిరుగులేని మెలుకువగా నిలిచిపోతుంది ఎదురులేని విద్యగా అర్థమవుతుంది అయితే " మధుర సూత్ర, చింగోడి సూత్ర, కమిన సూత్ర, వలదిండి సూత్ర, గదామి సూత్ర "కు సంబంధించిన సూత్ర మెలుకువలు ప్రపంచంలోనే తిరుగులేని మెలుకువలు అని తడుముకోకుండా చెప్పడంలో అతిశయోక్తి లేదు ఐతే అడిమురై గురించి తెలిసిన వాళ్ళు మరో యుద్ధకళ గురించి గొప్పగా మాట్లాడరంటే ఆశ్చర్యం లేదనడంలో అతిశయోక్తి లేదు పోతే అడిమురై యుద్ధకళ ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధకళల్లో మొదటిదని చెప్పవచ్చు ఐతే అడిమురై లో ముఖ్యంగా చెప్పుకోవలిసిన సూత్రం " దటిబాదిన సూత్ర " ఈ సూత్రానికి సంబంధించిన మెలుకువలకు తిరుగు లేదు ఎదురు లేదు ఇక ముందు ఏ సూత్రాలు సాటిరావు కూడా ఐతే ఈ అడిమురై యుద్ధకళలో ఉద్దండులైనా మహావీరులు వీరవనితలు ఎందరో వారు ముత్తు లక్ష్మి, నాగమణి చేర, నారింజ, బట్టి వీరసామి చోళ, అడిగింటి ఉమాదేవి, చంద్రశేఖర పాండ్యన్,లక్ష్మి చోళ, పళని సామి,మల్లన్న యాదవ్ లాంటి మహా యోధులు అంతే కాదు కొన్ని సంవత్సరాలు మన భరత ఖండాన్ని "గంగ సాని "సామ్రాజ్యమని కంకినారి సామ్రాజ్యమని పిలిచారు దానికి కారణం అడిమురై యుద్ధకళలో ఉద్దండురాలు వీరవనిత కంకినారి తన అడిమురై యుద్దకళా కౌశలంతో ఒక చిన్న గంగసాని రాజ్యాన్ని ఒక మహా సామ్రాజ్యంగా చేసింది అది ఆమేలో వున్న అడిమురై ఘనత అని చెప్పవచ్చు ఇంతటి ఘనమైన చరిత్ర వున్న భారతీయ యుద్ధకళ అడిమురై కళను మన జాతీయ యుద్ధకళగా ప్రకటించి క్రీడగా గుర్తింపునివ్వాలి ఇంతటి ఘనమైన కళను మనము నేర్చుకొని కళకు విలువనివ్వాలి దాని మెలుకువల విలువను పెంచాలి.

ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని అడిమురై వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
అడిమురై యుద్ధకళ