అతడే శ్రీమన్నారాయణ

అతడే శ్రీమన్నారాయణ 2019లో విడుదలైన కన్నడ సినిమా. పుష్కర్ ఫిలిమ్స్, శ్రీ దేవి ఎంటెర్టైనెర్స్, పారంవా స్టూడియోస్ బ్యానర్ల పై హెచ్.కె.ప్రకాష్‌, పుష్కర మల్లికార్జునయ్య నిర్మించిన ఈ సినిమాకు సచిన్‌ రవి దర్శకత్వం వహించాడు.[1] రక్షిత్‌ శెట్టి, శాన్వి శ్రీవాస్తవ, అచ్యుత్‌ కుమార్‌, బాలాజీ మనోహర్‌, ప్రమోద్‌ శెట్టి, మధుసూదన్‌ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020 జనవరి 01న విడుదలైంది.

అతడే శ్రీమన్నారాయణ
దర్శకత్వంసచిన్ రవి
నిర్మాతహె.కె.ప్రకాష్‌
పుష్కర మల్లికార్జునయ్య
తారాగణం
రక్షిత్‌ శెట్టి
  • శాన్వి శ్రీవాస్తవ
ఛాయాగ్రహణంకార్మ్ చావ్లా
కూర్పుసచిన్ రవి
సంగీతం
నిర్మాణ
సంస్థలు
పుష్కర్ ఫిలిమ్స్
శ్రీ దేవి ఎంటెర్టైనెర్స్
పారంవా స్టూడియోస్
పంపిణీదార్లుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ
2019 డిసెంబరు 27 (2019-12-27)
సినిమా నిడివి
184 నిమిషాలు
దేశం భారతదేశం
భాషకన్నడ

కథ మార్చు

అమరావతికి చెందిన ఆధీరులు అనే దొంగల జాతి పెద్ద రామరాజు తన తదనంతరం వారసుడు ఎవరు అనేది ప్రకటించకుండానే చనిపోతాడు. దాంతో అతడి వారసులు పెత్తనం & నిధి కోసం కొట్టుకు చస్తుంటారు. ఈ గొడవలోకి తనకు తెలియకుండానే ఎంటర్ అవుతాడు పోలీస్ ఇన్స్పెకర్ శ్రీమన్నారాయణ (రక్షిత్ శెట్టి). అసలు నిధి ఎవరిది? అది ఎక్కడ ఉంది? చివరికి ఎవరికి దొరికింది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్లు: పుష్కర్ ఫిలిమ్స్, శ్రీ దేవి ఎంటెర్టైనెర్స్, పారంవా స్టూడియోస్
  • నిర్మాతలు: హెచ్.కె.ప్రకాష్‌, పుష్కర మల్లికార్జునయ్య
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సచిన్‌ రవి
  • సంగీతం: చరణ్‌రాజ్‌, బి. అజనీష్ లోక్‌నాథ్
  • సినిమాటోగ్రఫీ:కార్మ్ చావ్లా
  • ఎడిటింగ్‌: సచిన్‌ రవి

మూలాలు మార్చు

  1. Eenadu (24 February 2021). "'రంగస్థలానికి కొత్త ఆటగాడు వచ్చాడు' అతడే.. - athade srimannarayana release on aha ott from february 26". Retrieved 29 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. TV9 Telugu (1 January 2020). "అతడే శ్రీమన్నారాయణ : రివ్యూ". Retrieved 29 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)