అదిగో అల్లదిగో
అదిగో అల్లదిగో 1984లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, సుహాసిని, నూతన్ ప్రసాద్, గుమ్మడి, రాళ్ళపల్లి నటించారు.
అదిగో అల్లదిగో (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | చంద్రమోహన్, సుహాసిని, నూతన్ ప్రసాద్, గుమ్మడి, రాళ్ళపల్లి |
నిర్మాణ సంస్థ | మంజుల క్రియేషన్స్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: కోడి రామకృష్ణ
- సంగీతం: కె.ఎస్. చంద్రశేఖర్
- నిర్మాణ సంస్థ: మంజుల క్రియేషన్స్
- సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, ఎం.వి.ఎస్.హరనాథ రావు,
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల,మంగళంపల్లి బాలమురళీకృష్ణ, చంద్రశేఖర్, ఎం వి ఎస్ హరనాథ రావు,
పాటల జాబితా
మార్చు1.అదిగో అల్లదిగో ఊహకి అందని, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం
2.అంబా జగదాంబ (హరికథ), రచన: ఎం.వి.ఎస్.హరనాథ రావు, గానం.చంద్రశేఖర్, ఎంవిఎస్ హరనాథ రావు
3.ఎస్కో ఎస్కో చింతామణి చూస్కో, రచన: ఆత్రేయ, గానం.పులపాక సుశీల బృందం
4.ఏది కులం ఏది మతం, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
5. ప్రాతః స్మరామి లలితావద నారవిందం(శ్లోకం), రచన:సాంప్రదాయం, గానం.మంగళంపల్లి బాలమురళి కృష్ణ
6.ప్రేమలో తియ్యదనం ఉన్నది అది ప్రేమించే, రచన: ఆత్రేయ, గానం.పి . సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
మార్చు1. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.