అదితి శర్మ

భారతీయ నటి

అదితి శర్మ బాలీవుడ్ నటి, టెలివిజన్ ప్రచారకర్త.[1] 2008లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండెఝల్లుంమంది సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

అదితి శర్మ
జననం (1983-08-24) 1983 ఆగస్టు 24 (వయసు 40)
జాతీయతబారతీయురాలు
ఇతర పేర్లుఅదితి దేవ్ శర్మ
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసర్వార్ ఆహుజ

నటించిన చిత్రాల జాబితా

మార్చు
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష
2007 ఖన్నా & అయ్యర్ నందిని అయ్యర్ హిందీ
2008 బ్లాక్ అండ్ వైట్ సహ్గుఫ్తా హిందీ
2008 గుండె ఝల్లుమంది నీలు తెలుగు
2010 ఓం శాంతి అంజలి తెలుగు
2011 మౌసం రాజ్జో హిందీ
2011 లేడిస్ వర్సెస్ రిక్కీ బాల్ సైరా రశిద్ హిందీ
2011 రస్తా ప్యార్ కా హిందీ
2011 కుచ్ కట్టా కుచ్ మీటా హిందీ
2011 బబ్లూ తెలుగు
2014 ఎక్కిస్ టోప్పోన్ కి సలామి తాన్య హిందీ
2015 అంగ్రే మార్హో పంజాబీ
2016 సాత్ ఉచ్చక్కె సోనా హిందీ

మూలాలు

మార్చు
  1. టాలీవుడ్ ఫోటో ప్రోఫైల్స్. "అదితి శర్మ , AditiSharma". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 7 June 2017.