అధికారం

(అధికారము నుండి దారిమార్పు చెందింది)

అధికారం అనగా మరొక వ్యక్తి లేదా సమూహం, జీవనశైలిని నిర్దేశించి నిర్వహించగల ఒక వ్యక్తి లేదా సంస్థ సామర్థ్యం. అధికారమును ఆంగ్లంలో అథారిటీ అంటారు. సమాజంలో సహకారానికి ఆధారమైనది 'అధికారం'. జీవన విధానాలను దత్తత తీసుకొనుట ఫలితంగా "అధికారం" అననది "అజ్ఞా పాలన" గా పిలువబడుతుంది. అధికారం అనే భావన లో అనేక నాయకత్వ లక్షనాలు యిమిడి యున్నాయి.

అయితే సాధారణంగా మానవుని అధికారంను దైవ అధికారంగా కూడా తరచూ ప్రస్తావిస్తుంటారు. ఒక నిర్దిష్ట సామాజిక శక్తి యొక్క సుగుణాల వలన అధికారం బ్రతికించబడుతుంది. ఈ శక్తి ప్రాపంచికమైనది (భౌతికమైనది) లేదా కల్పితమైనది కావచ్చు. మంజురు యొక్క ఉపయోగావకాశాలను బట్టి అధికారం ఉనికి ఉంటుంది : సామాజిక అధికార నిర్వహణ క్రమంలో బెదిరించడం లేదా అధికారాన్ని ఉపయోగించి వ్యక్తులకు కీడు చేసే చర్యలు పాటించరు.

వాస్తవ శక్తి చేత ప్రత్యక్ష మార్గంలో అధికారం పొందటం (దాడి ద్వారా కారాగారంలో బంధించటం వంటి) దీనిని "బలవంతంగా" అని పిలుస్తారు, లేదా చట్టబద్ధత ద్వారా అధికారం పొందటం (కులీన వర్గమనే అధికార గుర్తింపు ద్వారా పొందడం వంటి). చాలా సందర్భాలలో రెండు రకాలు ఉన్నాయి.

కొన్ని అధికారాలు మాత్రమే భౌతిక శక్తి మీద ఆధారపడి ఉంటాయి, వాటిలో చాలా సంస్థాపరమైన అధికార వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా, అధికారాలు పని చేసే సామర్థ్యంపై తన ఉనికి ఆధారపడి ఉంటుంది.

సూచికలు

మార్చు

బయటి లింకులు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=అధికారం&oldid=4131075" నుండి వెలికితీశారు