'అనార్కలి' తెలుగు చలన చిత్రం,1955 , ఏప్రిల్,28 న విడుదల.అంజలీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, నాగయ్య, పసుపులేటి కన్నాంబ , సామర్ల వెంకట రంగారావు ప్రధాన పాత్రలు పోషించారు.వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథా చిత్రానికి సంగీతం పి.ఆదినారాయణరావు అందించారు.

అనార్కలి
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
నిర్మాణం అంజలీదేవి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీదేవి,
ఎస్వీ రంగారావు,
కన్నాంబ,
పేకేటి శివరాం,
చిత్తూరు నాగయ్య,
సురభి బాలసరస్వతి
సంగీతం పి.ఆదినారాయణరావు
నేపథ్య గానం కృష్ణవేణి జిక్కి,
పి.లీల,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం కమల్ ఘోష్
కళ ఎ.కె.శేఖర్,
వాలి
నిర్మాణ సంస్థ అంజలీ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • అక్కినేని నాగేశ్వరరావు
  • అంజలీదేవి
  • పుసుపులేటి కన్నాంబ
  • సామర్ల వెంకట రంగారావు
  • చిత్తూరు నాగయ్య
  • పేకేటీ శివరాం
  • సురభి బాలసరస్వతి

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: వేదాంతం రాఘవయ్య
  • సంగీతం: పి.ఆదినారాయణరావు
  • గీత రచయిత: సముద్రాల రాఘవాచార్య
  • మాటలు:సముద్రాల రాఘవాచార్య
  • నేపథ్య గానం: ఘంటసాల,వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, జిక్కి, పి.లీల, ఎ.ఎం.రాజా
  • ఛాయా గ్రహణం: కమల్ ఘోష్
  • కళ: ఎ.కె.శేఖర్, వాలి
  • నిర్మాణ సంస్థ: అంజలీ పిక్చర్స్
  • విడుదల:28:04:1955.

పాటలు

మార్చు
  1. వియోగాలే విలాపాలే విడని మా ప్రేమ ఫలితాల - జిక్కి
  2. అందచందాలుగని ఆదరించు నా రాజా - సుశీల
  3. జీవితమే సఫలము రాగసుధా భరితము - జిక్కి, ( అక్కినేని మాటలతో)
  4. జీవితమే సఫలము రాగసుధా భరితము - జిక్కి
  5. కలవోలె మన ప్రేమ కరగిపోవునా - జిక్కి
  6. కలిసె నెలరాజు కలువచెలిని కలిసె యువరాజు - ఘంటసాల, జిక్కి (రచన: సముద్రాల రాఘవాచార్య)
  7. మా కథలే ముగిసెనుగా ఈ విధి స్మారకమై - జిక్కి
  8. నను కనుగొనుమా కొనుమా మది మరువకుమా - జిక్కి
  9. అనార్కలి ఓ అనార్కలి ప్రేమకై బ్రతుకు బలి - ఘంటసాల .(రచన: సముద్రాల రాఘవాచార్య)
  10. ప్రేమ జగానా వియోగానికేనా ప్రేమ గాథ విషాదంత - జిక్కి
  11. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా - ఘంటసాల, జిక్కి (రచన: సముద్రాల రాఘవాచార్య)
  12. రావోయి సఖా నీ ప్రియసఖి చేరగదోయి - జిక్కి
  13. తాగిసోలేనని తలచేను లోకము - జిక్కి
  14. తరలిపోయె అనార్కలి ఆ విధాన తారయై -ఘంటసాల
  15. సోజా నా మనోహారీ సోజా సుకుమారీ సోజా - ఎ. ఎమ్. రాజా

మూలాలు

మార్చు
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/w/index.php?title=అనార్కలి&oldid=4455720" నుండి వెలికితీశారు