అనిత డేట్-కేల్కర్
అనితా డేట్-కేల్కర్ మహారాష్ట్రకు చెందిన రంగస్థల, టివి, సినిమా నటి.[3] మరాఠీ, హిందీ సినిమాలు, టివి సీరియళ్ళలో నటించింది. రాధిక పాత్రలో మజ్యా నవ్రియాచి బైకోలో తన నటనకు ప్రసిద్ధి చెందింది.[4][5][6][7]
అనిత డేట్-కేల్కర్ | |
---|---|
జననం | అనిత డేట్ 1980 అక్టోబరు 31[1] |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | చిన్మయ్ కేల్కర్ (m. 2005) |
జననం, విద్య
మార్చుఅనిత 1980, అక్టోబరు 31న మహారాష్ట్రలోని నాసిక్‌లో జన్మించింది.[8] నాసిక్‌లోని ఎంఆర్ శారదా కన్యా విద్యామందిర్ నుండి పాఠశాల విద్యను, పూణే విశ్వవిద్యాలయంలోని లలిత కళా కేంద్రం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ విద్యను పూర్తిచేసింది.
సినిమారంగం
మార్చు2008లో వచ్చిన సనై చౌఘడే అనే మరాఠీ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. కాఫీ అని బరచ్ కహీ, అజోబా, పోపట్, సీమా, గంధ, మైనా, ఎ పేయింగ్ ఘోస్ట్, జోగ్వా, అద్గుల మాడ్గుల మొదలైన వివిధ మరాఠీ సినిమాలలో నటించింది. 2012లో అయ్యా అనే హిందీ సినిమాలో ఒక పాత్రను పోషించింది. 2019లో తుంబాద్‌లో ఓ పాత్ర చేసింది.[9][10]
టెలివిజన్
మార్చుదార్ ఉఘడ నా గాడే అనే మరాఠీ సీరియల్ తో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. అగ్నిహోత్ర, మంథన్, అనామిక, ఏక లగ్నాచి తీస్రీ గోష్టలో సహాయక పాత్రను పోషించింది. హిందీ సీరియల్‌లో బాల్ వీర్, బాందిని, భాయ్ భయ్యా ఔర్ బ్రదర్‌లో పాత్రను పోషించింది.[11][12] జీ మరాఠీలోని మజ్యా నవ్రియాచి బేకోలో ప్రధాన పాత్ర పోషించింది.
వ్యక్తిగత జీవితం
మార్చునటుడు చిన్మయ్ కేల్కర్‌తో అనిత వివాహం జరిగింది. పెళ్ళికి ముందు అతనితో లైవ్ రిలేషన్ షిప్ లో ఉంది.[13][14]
నటించినవి
మార్చుసినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | భాష | పాత్ర | మూలాలు |
---|---|---|---|---|
2008 | సనాయ్ చౌఘడే | మరాఠీ | సీమ | [15] |
2009 | జోర్ లగా కే.. . హయ్యా! | హిందీ | [16] | |
జోగ్వా | మరాఠీ | సాకు | ||
గంధ | ||||
2011 | అద్గుల మాడ్గుల | [17] | ||
2012 | అయ్యా | హిందీ | మైనా | [18] |
2013 | పోపాట్ | మరాఠీ | [19] | |
2014 | అజోబా | ముగ్ధ | ||
2015 | కాఫీ అని బరచ్ కహీ | [20] | ||
ఒక పేయింగ్ ఘోస్ట్ | వృంద | [21] | ||
2018 | తుంబాద్ | హిందీ | వైదేహి | [22] |
2020 | మీ వసంతరావు | మరాఠీ | వసంతరావు తల్లి | [23] |
టెలివిజన్
మార్చుసంవత్సరం | కార్యక్రమం | భాష |
---|---|---|
2008 | దార్ ఉఘడ నా గాడే | మరాఠీ |
2009 | అగ్నిహోత్రం | |
మంథన్ | ||
అనామిక | ||
2010 | బాందిని | హిందీ |
2012 | భాయి భయ్యా ఔర్ బ్రదర్ | |
2013-2014 | ఏక లగ్నాచి తీస్రీ గోష్ట | మరాఠీ |
2013 | బాల్ వీర్ | హిందీ |
2016-2021 | మజ్యా నవ్ర్యాచి బేకో | మరాఠీ |
2019 | కనల ఖడ | |
2021 | చాల హవా యేయు ద్యా | |
2022 | కిచన్ కల్లకర్ | |
నవ గాడి నవ రాజ్య [24] |
నాటకరంగం
మార్చు- జస్ట్ హల్కా ఫుల్కా
- మహాసాగర్
- ఉనేయ్ పురే షహర్ ఏక్
- కోన్ మ్హంతయ్ తక్క దిలా
- తిచి 17 ప్రకర్ణే
- నెక్రోపోలీస్
- బార్ బార్
- సిగరెట్
- గోవింద ఘ్య కుని గోపాల్ ఘ్యా
- ఎ భాయ్ డోకా నాకో ఖౌ
- బై గా కమలాచ్ ఝాలి
అవార్డులు, నామినేషన్లు
మార్చుజీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు
మార్చుసంవత్సరం | విభాగం | కార్యక్రమం | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
2016 | ఉత్తమ తల్లి | మజ్యా నవ్ర్యాచి బేకో' | గెలుపు | [25] |
ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | |||
ఉత్తమ పాత్ర స్త్రీ | ||||
2017 | ఉత్తమ నటి | [26] | ||
ఉత్తమ తల్లి | ||||
ఉత్తమ పాత్ర స్త్రీ | గెలుపు | |||
2018 | ఉత్తమ నటి | [27] | ||
ఉత్తమ పాత్ర స్త్రీ | ||||
సంవత్సరంలో అత్యంత బలమైన పాత్ర | ||||
ఉత్తమ తల్లి | ప్రతిపాదించబడింది | |||
2019 | ఉత్తమ నటి | [28] | ||
ఉత్తమ పాత్ర స్త్రీ | ||||
ఉత్తమ తల్లి | ||||
సంవత్సరంలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర | గెలుపు | |||
2021 | ప్రత్యేక ప్రస్తావన | [29] |
మూలాలు
మార్చు- ↑ "अभिनेत्री अनिता दाते-केळकरचा आज वाढदिवस!". Maharashtra Times. Retrieved 2022-12-09.
- ↑ "राधिकाची भन्नाट लव्हस्टोरी! प्रेम होतं, पण लग्न करायचं नव्हतं, तरीही अडकली लग्नबंधनात, जाणून घ्या तिच्या लग्नाचे गुपित". Lokmat-IN. Retrieved 2022-12-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Anita Date-Kelkar Wiki, Biography, Husband, Hot, Age अनिता दाते-केळकर - Marathi.TV". Retrieved 2022-12-09.
- ↑ "Majhya Navryachi Bayko actress Anita Date-Kelkar gets emotional on the sets of Kanala Khada - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
- ↑ "Holi Celebration with Anita Date-Kelkar and other cast of Majhya Navryachi Bayko". ABP Majha. Archived from the original on 2022-12-09. Retrieved 2022-12-09.
- ↑ "Radhika Became An Entrepreneur ... In Majhya Navryachi Bayko". MegaMarathi.Com. Archived from the original on 2022-12-09. Retrieved 2022-12-09.
- ↑ SpotboyE. "Majhya Navryachi Bayko Cast Abhijeet Khandkekar, Anita Date-Kelkar, Rasika Sunil And Others Shoot In Nashik With Their Masks On". www.spotboye.com. Retrieved 2022-12-09.
- ↑ "हॅपी बर्थ डे...अनिता दाते-केळकर". Maharashtra Times. Retrieved 2022-12-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Anita Date-Kelkar also in Tumbbad". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Anita Date-Kelkar Aka Majhya Navryachi Bayko's Radhika Relates To Sindhu's Struggle In This Video". ZEE5 News (in ఇంగ్లీష్). 2020-07-01. Retrieved 2022-12-09.
- ↑ "Anita Date-Kelkar shares why people don't recognise her - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
- ↑ "मला काय वाटतं यापेक्षा प्रेक्षकांना काय हवं हे महत्त्वाचं- अनिता दाते-केळकर". Maharashtra Times. Retrieved 2022-12-09.
- ↑ "भेटा राधिकाच्या खऱ्या आयुष्यातील जोडीदाराला, लग्नाआधीच पार्टनरसोबत राहायची लिव्ह इनमध्ये". Lokmat-IN. Retrieved 2022-12-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Actress Anita Date-Kelkar was live in relationship with boyfriend before marriage". News18 Lokmat. Retrieved 2022-12-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Sanai Choughade (2008) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. Archived from the original on 2022-12-09. Retrieved 2022-12-09.
- ↑ "जोर लगा के.... हैय्या कास्ट एंड क्रू | Zor Lagaa Ke... Haiya! Cast & Crew Details in Hindi - Filmibeat Hindi". hindi.filmibeat.com. Retrieved 2022-12-09.
- ↑ "'Adgula Madgula' offers gentle entertainment". Retrieved 2022-12-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Anita Date Kelkar's kitty is full - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
- ↑ "Anita Date Kelkar & others during the first look unveiling of the movie Popat, held in Mumbai". photogallery.indiatimes.com. Retrieved 2022-12-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Coffee ani Barach Kahi ( कॉफी आणि बरंच काही... )". Retrieved 2022-12-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "World television premiere of A Paying Ghost - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
- ↑ "Tumbbad trailer: Sohum Shah's film is a tale of unabashed greed". The Indian Express (in ఇంగ్లీష్). 2018-09-25. Retrieved 2022-09-29.
- ↑ "Nipun Dharmadhikari's Mee Vasantrao to be screened at Cannes Film Market - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-29.
- ↑ "Majhya Navryachi Bayko actress Anita Date Kelkar to make her comeback with new show Nava Gadi Nava Rajya - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-29.
- ↑ "'झी मराठी पुरस्कार २०१६' विजेत्यांची संपूर्ण यादी". Loksatta-IN. 2016-10-17. Retrieved 2022-12-09.
- ↑ "Zee Marathi Awards 2017 winners list". Loksatta-IN. 2017-10-10. Retrieved 2022-12-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Zee Marathi Awards 2018 Winners List: Tula Pahate Re, Majhya Navryachi Bayko Win Big". ZEE5 News (in ఇంగ్లీష్). 2019-09-18. Retrieved 2022-12-09.
- ↑ "Zee Marathi Awards: 5 Inspiring Speeches By Anita Date Kelkar, Tejashri Pradhan, Apurva Nemlekar". ZEE5 News (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
- ↑ Marathi, TV9 (2021-04-05). "Zee Marathi Awards | 'माझा होशील ना' अव्वल, सईचा डबल धमाका, ओम-देवमाणूसचाही सन्मान". TV9 Marathi. Retrieved 2022-12-09.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)