అనిల్ సుఖ్‌దేవ్‌రావ్ బొండే

అనిల్‌ సుఖ్‌దేవ్‌రావ్‌ బొండే భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 మే 29న మహారాష్ట్ర నుండి బీజేపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఖరారై,[1]జూన్ 10న రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

డా. అనిల్ సుఖ్‌దేవ్‌రావ్ బొండే

రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
5 జులై 2022
ముందు వికాస్ మహాత్మే
నియోజకవర్గం మహారాష్ట్ర

వ్యవసాయ శాఖ మంత్రి
పదవీ కాలం
17 జూన్ 2019 – 8 నవంబర్ 2019
ముందు పాండురంగ ఫంద్కర్
తరువాత సుభాష్ దేశాయ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2019
ముందు హర్షవర్ధన్ దేశ్‌ముఖ్
తరువాత దేవేంద్ర మహాదేవరావు భుయార్
నియోజకవర్గం మోర్శి

వ్యక్తిగత వివరాలు

జననం (1960-08-03) 1960 ఆగస్టు 3 (వయసు 63)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి వసుధతై బొండే
వృత్తి డాక్టర్

మూలాలు మార్చు

  1. 10TV (29 May 2022). "రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బిజెపి" (in telugu). Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. TV9 Telugu (11 June 2022). "రాజ్యసభ ఎన్నికల ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే." Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)