అనురాధ పటేల్
అనురాధ పటేల్ (జననం 30 ఆగస్టు 1961) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె నటుడు అశోక్ కుమార్ మనవరాలు, నటుడు కన్వల్జిత్ సింగ్ భార్య.
అనురాధ పటేల్ | |
---|---|
జననం | [1] | 1961 ఆగస్టు 30
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | కన్వల్జిత్ సింగ్ |
పిల్లలు | 3 |
వివాహం
మార్చుఅనురాధ పటేల్ నటుడు కన్వల్‌జిత్ సింగ్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు సిద్ధార్థ్, ఆదిత్య,[2] కుమార్తె మరియం ఉన్నారు.[3]
నటించిన సినిమాలు
మార్చు- రాధేశ్యామ్ (2022)
- రబ్బా మై క్యా కారూ (2013)
- రెడీ (2011)
- ఇట్స్ మై లైఫ్ (2010)
- ఐషా (2010)
- జానే తూ... యా జానే న (2008)
- దస్ కహానియా (2007)
- హమారీ భేటీ (2006)
- తుఝే మేరీ కోసం (2003)
- మాన్విని భావై (గుజరాతీ) (1994)
- బెనామ్ రిస్తే (1992)
- దీవానే (1991)
- అబూ కలియ (1990)
- లోహే కె హాత్ (1990)
- జెంటిల్ మేన్ (1989)
- అప్నే బెగానే (1989)
- జ్యోతి (1988)
- ఐనా మినా డికా (1989) మరాఠీ సినిమా
- ఘర్వాలి బహర్వాలి (1988 film)
- మేరా నసీబ్ (1989)
- తొహ్ఫా మొహబ్బత్ కా (1988)
- దయవాన్ (1988)
- తొహ్ఫా మొహబ్బత్ కా (1988)
- రుఖ్స్ట్ (10 జూన్ 1988)
- ఐజాజ్ట్ (1987) - మాయ
- కౌన్ కిత్నే పనీ మే (13 మార్చ్ 1987)
- డ్యూటీ (1986) (19 సెప్టెంబర్ 1986)
- సదా సుహాగన్ (1986)
- ధరమ్ అధికారి (1986)
- జాన్ కి బాజి (25 అక్టోబర్ 1985)
- పత్థర్ (15 మార్చ్ 1985) - గోమతి రేశం సింగ్
- అనన్తయాత్ర (1985)
- బంధన్ అంజనా (1985)
- ఫిర్ ఆయీ బర్సాత్ (1985)
- అల్ రౌండర్ (1984)
- ఉత్సవ్ (1984)
- లవ్ ఇన్ గోవా (1983)
మూలాలు
మార్చు- ↑ "Anuradha Patel". YouTube. 9 November 2020. Event occurs at 1:27. Archived from the original on 2021-12-15. Retrieved 19 December 2020.
- ↑ "Kanwaljeet and Anuradha Patel eagerly await their sons' return from Srinagar" (in ఇంగ్లీష్). 2014. Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.
- ↑ Mumbai Mirror. "All in the family" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనురాధ పటేల్ పేజీ