అనేకుడు
అనేకుడు 2015లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా తమిళంలో ‘అనేగన్’ పేరుతో విడుదలైంది. ఏ.జి.ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కల్పాత్తి ఎస్. అఘోరమ్, కల్పాత్తి ఎస్. గణేశ్, కల్పాత్తి ఎస్. సురేశ్ నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించాడు. ధనుష్, అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్, కార్తీక్, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 5 మార్చి 2015న విడుదలైంది.
అనేకుడు | |
---|---|
దర్శకత్వం | కె.వి.ఆనంద్ |
రచన | శుభ |
స్క్రీన్ ప్లే | కె.వి.ఆనంద్ శుభ |
కథ | కె.వి.ఆనంద్ శుభ |
నిర్మాత | కల్పాత్తి ఎస్. అఘోరమ్ కల్పాత్తి ఎస్. గణేశ్ కల్పాత్తి ఎస్. సురేశ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఓం ప్రకాష్ |
కూర్పు | ఆంటోనీ |
సంగీతం | హ్యారిస్ జైరాజ్ |
నిర్మాణ సంస్థ | ఏ.జి.ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | ఏ.జి.ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ వండర్ బార్ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 5 మార్చి 2015 |
సినిమా నిడివి | 160 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఆన్ లైన్ గేమింగ్ క్రియేటివ్ హెడ్ అయిన మధుమిత (అమైరా దస్తూర్ ) తనకు వచ్చే కళలలో తనది జన్మజన్మల అనుబంధమని నమ్ముతుంటుంది. అదే సమయంలో తన కంపెనీ లో జాయిన్ అయిన అశ్విన్ (ధనుష్ ) ని చూసి షాక్ అవుతుంది . అశ్విన్ కి గతజన్మల విషయాలను చెబుతూ మనిద్దరిది జన్మజన్మ ల అనుబంధమని అప్పటి విషయాలను చెబుతూ అతడిని నమ్మిస్తుంది . ఐతే మూడు జన్మలలో ఈ ఇద్దరినీ కలవకుండా చేస్తున్నది ఎవరు ? వీరిది జన్మ జన్మల సంబంధమా ? అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
మార్చు- ధనుష్
- అమైరా దస్తూర్
- ఐశ్వర్యా దేవన్ [2]
- కార్తీక్
- ఆశిష్ విద్యార్థి
- విజయ్ వసంత్
- జగన్
- ముఖేష్ తివారి
- తలైవాసల్ విజయ్
- వినయ ప్రసాద్
- లేనా
- శంకర్ కృష్ణమూర్తి
- రేవతి శంకర్
- వీరా సంతానం
- భావన అనేజా
- బేబీ వేదిక
- రాజేష్ మిల్టన్
- పంకజ్ రాజన్
- బాబా భాస్కర్ (అతిధి పాత్రలో)
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఏ.జి.ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాతలు: కల్పాత్తి ఎస్. అఘోరమ్
కల్పాత్తి ఎస్. గణేశ్
కల్పాత్తి ఎస్. సురేశ్ - కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.వి.ఆనంద్
- సంగీతం: హ్యారిస్ జైరాజ్
- సినిమాటోగ్రఫీ: ఆంటోనీ
- మాటలు: శశాంక్ వెన్నెలకంటి
- పాటలు: సాహితి, వనమాలి
మూలాలు
మార్చు- ↑ Sakshi. "సినిమా రివ్యూ - అనేకుడు". Sakshi. Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021.
- ↑ The Hindu (23 February 2015). "All eyes on her" (in Indian English). Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021.