అన్నమయ్య పదసౌరభం

అన్నమయ్య పదసౌరభం ఒక సంగీత ప్రాముఖ్యత కలిగిన తెలుగు రచన. దీని గ్రంధకర్త సంగీత కళానిధి, సంగీత విద్యానిధి డా.నేదునూరి కృష్ణమూర్తి.

అన్నమయ్య పదసౌరభం
కృతికర్త: డా. నేదునూరి కృష్ణమూర్తి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
సీరీస్: నాలుగవ భాగం
ప్రక్రియ: కర్ణాటక సంగీతం
విభాగం (కళా ప్రక్రియ): అన్నమయ్య సాహిత్యం
ప్రచురణ: నాద సుధా తరంగిణి
విడుదల: 2010
పేజీలు: 170

నాలుగవ భాగం మార్చు

  1. శ్రీ వేంకటేశ్వరుని
  2. అతడే పరబ్రహ్మం
  3. వాదులేల చదువులు
  4. ఏది నిజంబని
  5. వాసివంతు విడచిన
  6. ఒడబడగదవో
  7. ఎవ్వరు దిక్కింక నాకు
  8. బ్రహ్మాదులకు నిదే
  9. ఎన్నడొకో నే నీ చెర
  10. ఉన్నదిందునే
  11. దేవతవైతి విన్నిటా
  12. మాధవ భూధవ
  13. తప్పదు తప్పదు
  14. ఇతర మెరుగగతి
  15. నగధర నందగోప
  16. చూడరె చూడరె
  17. నీవొక్కడవే నాకు
  18. ఓ పవనాత్మజ
  19. ఎదుటనే వున్నాడు
  20. సేయంగల విన్నపాలు
  21. మాయా మోహము
  22. ఏమని చెప్పుదు
  23. ఇన్నిటి మూలం
  24. ఇన్ని లాగుల చేతులు
  25. ఇతర చింతలిక
  26. ఎరుగుదు లిందరు
  27. అలుకలు చెల్లవు
  28. ఎంత మోహమోగాని
  29. దనుజులు గనిరి
  30. సకల లోకేశ్వరులు

మూలాలు మార్చు

  • అన్నమయ్య పదసౌరభం (అర్ధ, భావ, స్వరలిపి సహితం), నాలుగవ భాగం, గ్రంథకర్త: సంగీత కళానిధి, సంగీత విద్యానిధి డా. నేదునూరి కృష్ణమూర్తి, ప్రచురణ: నాద సుధా తరంగిణి, విశాఖపట్నం, 2010.