అన్నే రాజా (ఆంగ్లం: Annie Raja) ఒక భారతీయ రాజకీయవేత్త. ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకురాలు. ఆమె నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (NFIW)కి ప్రధాన కార్యదర్శి.[1] ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ఎగ్జిక్యూటివ్‌లో కూడా సభ్యురాలు.[2]

అన్నే రాజా
thump
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ జనరల్ సెక్రటరీ
Assumed office
2005
అంతకు ముందు వారుసెహబా ఫరూఖీ
వ్యక్తిగత వివరాలు
జననంఅరళం, ఇరిట్టి, కేరళ
జాతీయతభారతీయురాలు
రాజకీయ పార్టీకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)
జీవిత భాగస్వామిడి. రాజా
సంతానంఅపరాజిత రాజా
వృత్తిరాజకీయ నాయకురాలు

వ్యక్తిగత జీవితం

మార్చు

అన్నే రాజా 1990 జనవరి 7న ప్రస్తుత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డి. రాజాను వివాహం చేసుకుంది ‌. వీరికి ఒక కూతురు అపరాజిత రాజా ఉంది.[3][4]

మూలాలు

మార్చు
  1. Mehta, Deepak; Roy, Rahul (2017). Contesting Justice in South Asia. SAGE Publishing India. p. 276. ISBN 9789352805259.
  2. "CPI Central Leadership". Communist Party of India. Archived from the original on 26 February 2019. Retrieved 26 April 2021.
  3. Paul, Cithara (22 December 2018). "King and queen of hearts". The Week (in ఇంగ్లీష్). Archived from the original on 6 మార్చి 2023. Retrieved 26 ఫిబ్రవరి 2024.
  4. കൊമ്പിലാത്ത്, ദിനകരന്‍ (16 January 2016). "ആനി രാജ, കണ്ണൂരിന്റെ മകള്‍" [Annie Raja, daughter of Kannur]. mathrubhumi.com (in Hindi). Archived from the original on 16 January 2018. Retrieved 26 April 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)