అన్న క్యాంటీను
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2024 ఆగస్టు 16, 00:56 (UTC) (3 నెలల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
ఆంధప్రదేశ్ రాష్టం నుండి తెలంగాణ విభజన చెందినతరువాత నవ్యాంధ్ర ప్రదేశ్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం (2014-2019) అధికారంలోకి వచ్చింది.2018లో అతని ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం ఒక్కొక్కటికి ₹ 5కి అందించే అన్నా క్యాంటీన్ ప్రారంభించింది.[1] 2018 జులై 11న చంద్రబాబు విజయవాడలో క్యాంటీన్‌ను ప్రారంభించి మొదటగా రాష్ట్రలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు.ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో మొత్తం 60 క్యాంటీన్లను ప్రారంభించారు. అక్షయపాత్ర ఫౌండేషన్[2] ఈ క్యాంటీన్ల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకుంది.[3]
మూలాలు
మార్చు- ↑ PTI (2018-07-11). "Andhra Pradesh govt launches 'Anna Canteens'". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). Retrieved 2023-02-11.
- ↑ "Akshaya Patra-NGO in India Supporting Food & Education of Children". Akshaya Patra Foundation. Retrieved 2024-08-16.
- ↑ "Andhra Pradesh government launches 'Anna Canteens'". The Times of India. 2018-07-11. ISSN 0971-8257. Retrieved 2023-02-11.