అప్పుడు ఇప్పుడు

అప్పుడు ఇప్పుడు 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] యు.కె.ఫిలింస్ బ్యానర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమాకు చలపతి పువ్వల దర్శకత్వం వహించాడు.[2] సుజన్, తనీష్క్ రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 3 సెప్టెంబర్ 2021న విడుదలైంది.[3][4]

అప్పుడు ఇప్పుడు
దర్శకత్వంచలపతి పువ్వల
నిర్మాతఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు
తారాగణంసుజన్, తనీష్క్ రాజన్
ఛాయాగ్రహణంకళ్యాణ్ సమి
సంగీతంపద్మనాభ్ భరద్వాజ్
నిర్మాణ
సంస్థ
యు.కె.ఫిలింస్
విడుదల తేదీ
3 సెప్టెంబర్ 2021
సినిమా నిడివి
147 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
 • సుజన్
 • తనీష్క్ రాజన్
 • శివాజీరాజా
 • పేరుపు రెడ్డి శ్రీనివాస్
 • చైతన్య
 • మాధవి
 • జబర్దస్త్ అప్పారావు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: యు.కె.ఫిలింస్
 • నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చలపతి పువ్వల
 • సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్
 • సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమి
 • ఆర్ట్: ఠాగూర్
 • ఎడిటింగ్: వి.వి.ఎన్.వి. సురేష్

మూలాలు

మార్చు
 1. Eenadu (29 August 2021). "'అప్పుడు ఇప్పుడు'.. నవ్వులే నవ్వులు". Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
 2. The Times of India (3 September 2021). "Appudu Ippudu Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
 3. NTV (28 August 2021). "'అప్పుడు – ఇప్పుడు' వచ్చేది ఎప్పుడంటే…". Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
 4. News18 Telugu (28 August 2021). "Appudu Ippudu movie: సెప్టెంబర్ 3న విడుదల కానున్న 'అప్పుడు ఇప్పుడు' సినిమా." Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)