అబ్దుల్ రహీమ్ రాథర్

అబ్దుల్ రహీమ్ రాథర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చరారీ షరీఫ్ నియోజకవర్గం నుండి ఏడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

అబ్దుల్ రహీమ్ రాథర్

జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు గులాం నబీ లోన్
నియోజకవర్గం చరారీ షరీఫ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Hindu (22 July 2013). "Abdul Rahim Rather is new chief of GST panel" (in Indian English). Retrieved 13 October 2024.
  3. CNBCTV18 (9 October 2024). "J&K polls: NC leaders Abdul Rahim Rather, Ali Mohammad Sagar elected for record seventh time - CNBC TV18" (in ఇంగ్లీష్). Retrieved 13 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. TimelineDaily (8 October 2024). "J&K Assembly Election Results 2024: Advocate Abdul Rahim Rather Wins Charar-e-Shareef Constituency" (in ఇంగ్లీష్). Retrieved 13 October 2024.