అమన్ ప్రీత్ సింగ్

అమన్ ప్రీత్ సింగ్ ఒక భారతీయ షూటర్.అతను 50 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల పిస్టల్ విభాగంలో పోటీ పడుతున్న పంజాబ్ లోని జలంధరకు చెందిన ఒక ఫిలౌర్‌ గ్రామీణ ప్రాంతానికి చెందిన వాడు[1].అమన్ ప్రీత్ సింగ్ 2017 50 మీటర్ల ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ న్యూఢిల్లీ పోటీలలో రజతం గెలుచుకున్నాడు.2017 న్యూఢిల్లీ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ ఫైనల్లో కాంస్యం గెలుచుకున్నాడు[2].అమన్ ప్రీత్ సింగ్ 2023 సంవత్సరంలో అజర్‌ బైజాన్‌ రాజధాని బాకులో జరిగిన ఐఎస్ఎస్ ఎఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో 25 మీటర్ల స్టాండర్డ్ షూటింగ్ ఈవెంట్ లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు[3].

  1. "Indian shooter Amanpreet Singh clinches gold in Men's 25 metre standard pistol event at ISSF World Championship in Azerbaijan". newsonair.gov.in. Retrieved 2023-08-26.
  2. "ISSF - International Shooting Sport Federation - issf-sports.org". www.issf-sports.org. Retrieved 2023-08-26.
  3. "ISSF Junior World Cup: Indian shooters win two more gold medals". The Times of India. 2023-06-06. ISSN 0971-8257. Retrieved 2023-08-26.